ఫ్రెంచి గయానాలో హిందూమతం

ఫ్రెంచ్ గయానాలో హిందూమతం మైనారిటీ మతం. దేశంలో దాదాపు 12,000 మంది హిందువులున్నారు. వీరిలో సింహభాగం భారతీయ మూలాలున్నవారే. [1] 2010 నాటికి, ఫ్రెంచ్ గయానా జనాభాలో 1.6% మంది హిందూమతాన్ని అనుసరిస్తున్నారు. [2]

చరిత్ర

మార్చు

1848లో ఫ్రాన్స్ బానిసత్వాన్ని రద్దు చేయడంతో కరేబియన్‌లోని మూడు కాలనీలలో (ప్రస్తుతం విదేశీ విభాగాలు) కార్మిక సంక్షోభం ఏర్పడింది. ఫ్రెంచ్ గయానాకు జావా, [3] భారతదేశాల నుండి కార్మికులను తీసుకువచ్చారు. [4] భారతదేశం నుండి 19,276 మంది ఒప్పంద కార్మికులు దేశం లోకి వచ్చారు. [5]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Sarnami Hindi in French Guiana Ethnic People Profile". 2021-04-06. Archived from the original on 2021-04-06. Retrieved 2021-04-06.
  2. "Religions in French Guiana | PEW-GRF". www.globalreligiousfutures.org. Archived from the original on 2019-07-21. Retrieved 2021-04-06.
  3. "Guide de voyage Sinnamary". Petit Fute (in ఫ్రెంచ్). Retrieved 20 December 2021.
  4. Virginie Chaillou-Atros. "Indentured Labour in European Colonies during the 19th Century". EHNE.
  5. "EAST INDIAN IMMIGRATION, 1838-1917". www.landofsixpeoples.com. May 6, 2007. Retrieved 2021-04-06.