ఫ్రెడ్ థామ్సన్

అమెరికన్ సైలెంట్ ఫిల్మ్ కౌబాయ్ నటుడు

ఫ్రెడరిక్ క్లిఫ్టన్ థామ్సన్ (1890, ఫిబ్రవరి 26 - 1928, డిసెంబరు 25) అమెరికన్ సైలెంట్ ఫిల్మ్ కౌబాయ్ నటుడు.[1]

ఫ్రెడ్ థామ్సన్
ఫ్రెడ్ థామ్సన్ (1927)
జననం(1890-02-26)1890 ఫిబ్రవరి 26
మరణం1928 డిసెంబరు 25(1928-12-25) (వయసు 38)
జీవిత భాగస్వామి
గెయిల్ డుబోయిస్ జెప్సన్
(m. 1913⁠–⁠1916)

; 2 పిల్లలు

ఫ్రెడ్ థామ్సన్ 1890, ఫిబ్రవరి 26న క్లారా - విల్లీల్ థామ్సన్‌ దంపతులకు కాలిఫోర్నియాలోని పసాదేనాలో జన్మించాడు.[3] ఇతని సోదరుడు శామ్యూల్ హారిసన్ థామ్సన్ కూడా ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు.[5]

 
1913లో ఫ్రెడ్ సి. థామ్సన్ (లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వద్ద జార్జ్ గ్రంథం బైన్ కలెక్షన్)

సినిమాలు

మార్చు
  • ది లవ్ లైట్ (1921)
  • పెన్రోడ్ (1922)
  • ది ఈగిల్స్ టాలన్స్ (1923)
  • ది మాస్క్ ఆఫ్ లోపెజ్ (1924)
  • నార్త్ ఆఫ్ నెవాడా (1924)
  • గాలోపింగ్ గల్లఘర్ (1924)
  • ది సైలెంట్ స్ట్రేంజర్ (1924)
  • ది డేంజరస్ కోవార్డ్ (1924)
  • ది ఫైటింగ్ సాప్ (1924)
  • థండరింగ్ హోఫ్స్ (1924)
  • దట్ డెవిల్ క్యూమాడో (1925)
  • ది బాండిట్స్ బేబీ (1925)
  • ది వైల్డ్ బుల్స్ లైర్ (1925)
  • రైడిన్ ది విండ్ (1925)
  • ఆల్ అరౌండ్ ఫ్రైయింగ్ పాన్ (1925)
  • ది టఫ్ గై (1926)
  • హ్యాండ్స్ ఎక్రాస్ ది బోర్డర్ (1926)
  • ది టూ-గన్ మ్యాన్ (1926)
  • లోన్ హ్యాండ్ సాండర్స్ (1926)
  • ఎ రెగ్యులర్ స్కౌట్ (1926)
  • డాన్ మైక్ (1927)
  • సిల్వర్ కమ్స్ త్రూ (1927)
  • అరిజోనా నైట్స్ (1927)
  • జెస్సీ జేమ్స్ (1927)
  • ది పయనీర్ స్కౌట్ (1928)
  • ది సన్‌సెట్ లెజియన్ (1928)
  • కిట్ కార్సన్ (1928)

1928, డిసెంబరు ప్రారంభంలో థామ్సన్ తన లాయంలో పని చేస్తున్నప్పుడు ఒక గోరుపై గాయం అయింది. ఆ తరువాత ధనుర్వాతం బారిన పడి 1928, డిసెంబరు 25న క్రిస్మస్ రోజున లాస్ ఏంజెల్స్‌లో మరణించాడు.[7]

మూలాలు

మార్చు
  1. Ellery Harding Clark (1920). Track athletics up to date. Duffield. June 5, 1913; American Amateur Record, 7499 points, F. C. Thomson
  2. Zarnowski (2005), p. 134
  3. "His father, a Presbyterian minister, was, by 1881, a pastor in Santa Monica, California. Frederick Clifton Thomson, born February 26, 1890, was the third ..."[2]
  4. "Princeton Athlete, Brother of Former Champion, Scores 6,133 Points". The New York Times. September 21, 1919. Retrieved 2023-06-29.
  5. "S. Harrison Thomson, a 21-year-old Princeton University athlete, carried off the national A.A.U. all-around championship yesterday in the annual test conducted at Pershing Field, Jersey City, N.J., under the auspices of the Jersey City Department of Parks and Public Property."[4]
  6. "Fred C. Thomson, Screen Actor, Dies. Rival of Tom Mix in Western Roles. Was a Minister. Star Athlete While at Princeton". The New York Times. Associated Press. December 27, 1928. Retrieved 2023-06-29.
  7. "Fred C. Thomson, screen actor, featured in Western roles, died here shortly before midnight last night. He failed to rally from an operation for gallstones, performed three weeks ago."[6]

బయటి లింకులు

మార్చు