ఫ్లాష్ గార్డన్ (సినిమా సీరియల్)

ఫ్లాష్ గార్డన్ 1936 ఏప్రిల్ లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ సినిమా సీరియల్. 13 భాగాలుగా ఉన్న ఈ సినిమా సీరియల్ కు ఫ్రెడెరిక్ స్టేఫని దర్శకత్వం వహించగా, బస్టర్ క్రాబ్, జీన్ రోజర్స్, చార్లెస్ మిడిల్టన్, ప్రిస్సిల్లా లాసన్, ఫ్రాంక్ షానన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.[2] 1934లో అలెక్స్ రేమండ్ కనిపెట్టిన కామిక్ స్ట్రిప్ పాత్రైన ఫ్లాష్ గోర్డాన్ మొట్టమెదటిసారిగా ఈ సినిమాతోనే తెరమీదకు ప్రవేశించింది.

ఫ్లాష్ గార్డన్
ఫ్లాష్ గార్డన్ సినిమా సీరియల్ సోస్టర్
దర్శకత్వంఫ్రెడెరిక్ స్టేఫని
స్క్రీన్ ప్లేఫ్రెడెరిక్ స్టేఫని, ఎల్లా ఓ'నీల్, జార్జ్ హెచ్. ప్లిప్టన్, బాసిల్ డిక్కీ
నిర్మాతహెన్రీ మెక్ రే
తారాగణంబస్టర్ క్రాబ్, జీన్ రోజర్స్, చార్లెస్ మిడిల్టన్, ప్రిస్సిల్లా లాసన్, ఫ్రాంక్ షానన్
ఛాయాగ్రహణంజెరోమ్ యాష్, రిచర్డ్ ఫ్రయర్
కూర్పుసాల్ ఏ గుడ్డిన్డ్, లూయిస్ సాకిన్, ఆల్విన్ టాడ్
నిర్మాణ
సంస్థ
యూనివర్సల్ పిక్చర్స్
పంపిణీదార్లుయూనివర్సల్ పిక్చర్స్
విడుదల తేదీ
ఏప్రిల్ 6, 1936 (1936-04-06)
సినిమా నిడివి
245 నిముషాలు
(13 భాగాలు)
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$350,000[1]

నటవర్గం

మార్చు
  • బస్టర్ క్రాబ్
  • జీన్ రోజర్స్
  • చార్లెస్ మిడిల్టన్
  • ప్రిస్సిల్లా లాసన్
  • ఫ్రాంక్ షానన్
  • రిచర్డ్ అలెగ్జాండర్
  • జాక్ లిప్సన్
  • థియోడోర్ లోర్చ్
  • జేమ్స్ పియర్స్
  • డ్యూక్ యార్క్
  • ఎర్ల్ ఆస్కామ్
  • లోన్ పోఫ్ఫ్
  • రిచర్డ్ టక్కర్
  • జార్జ్ క్లేవ్ల్యాండ్
  • మురీల్ గుడ్స్పీడ్

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: ఫ్రెడెరిక్ స్టేఫని
  • నిర్మాత: హెన్రీ మెక్ రే
  • స్క్రీన్ ప్లే: ఫ్రెడెరిక్ స్టేఫని, ఎల్లా ఓ'నీల్, జార్జ్ హెచ్. ప్లిప్టన్, బాసిల్ డిక్కీ
  • ఆధారం: అలెక్స్ రేమండ్ కనిపెట్టిన ఫ్లాష్ గోర్డాన్ పాత్ర
  • ఛాయాగ్రహణం: జెరోమ్ యాష్, రిచర్డ్ ఫ్రయర్
  • కూర్పు: సాల్ ఏ గుడ్డిన్డ్, లూయిస్ సాకిన్, ఆల్విన్ టాడ్
  • నిర్మాణ సంస్థ, పంపిణీదారు: యూనివర్సల్ పిక్చర్స్

చిత్ర విశేషాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Tracey-ImagesJournal అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 31.

ఇతర లంకెలు

మార్చు

ఆధార గ్రంథాలు

మార్చు
  • పాలకోడేటి సత్యనారాయణరావు (2007), హాలివుడ్ క్లాసిక్స్ (మొదటి సంపుటి), హైదరాబాద్: శ్రీ అనుపమ సాహితి ప్రచురణ, retrieved 17 February 2019[permanent dead link]