ఫ్లాష్ బ్యాక్ 2022లో విడుదలకానున్న తెలుగు సినిమా. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ పై తమిళంలో పి రమేష్ పిళ్లై నిర్మించిన ఈ సినిమాని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాడు. ప్రభుదేవా, రెజీనా, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల విడుదల నవంబర్ 25న విడుదల చేశాడు.[1]

ఫ్లాష్ బ్యాక్
దర్శకత్వండాన్ సాండీ
రచనడాన్ సాండీ
నిర్మాతఎ. ఎన్. బాలాజీ
తారాగణం
సంగీతంశ్యామ్ సి.ఎస్
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్
విడుదల తేదీ
2022 (2022)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్
  • నిర్మాత: ఏఎన్ బాలాజీ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డాన్ సాండీ
  • సంగీతం: శ్యామ్ సి.ఎస్
  • సినిమాటోగ్రఫీ:
  • మాటలు: నందు తుర్లపాటి
  • పాటలు: చల్లా భాగ్యలక్ష్మీ, అనిరుధ్ శాండిల్య

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (25 November 2021). "'బంగార్రాజు' దర్శకుడి చేతుల్లో ప్రభుదేవా 'ఫ్లాష్ బ్యాక్'" (in ఇంగ్లీష్). Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
  2. NTV (9 November 2021). "'ఫ్లాష్ బ్యాక్' డబ్బింగ్ మొదలెట్టిన అనసూయ!". Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.