బంగారక్క శ్రీదేవి ప్రధాన పాత్రధారిణిగా నటించిన ఒక తెలుగు సినిమా. ఇది 1977, మే 22న విడుదలయ్యింది.

బంగారక్క
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం మురళీ మోహన్,
శ్రీదేవి
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ రవిశంకర్ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

 • శ్రీదేవి
 • మురళీమోహన్
 • సత్యనారాయణ
 • నిర్మల
 • అల్లు రామలింగయ్య
 • రమాప్రభ

సాంకేతికవర్గంసవరించు

 • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: దాసరి నారాయణరావు
 • సంగీతం: కె.వి.మహదేవన్
 • ఛాయాగ్రహణం: కె.ఎస్.మణి
 • కూర్పు: కె.సత్యం
 • కళ: భాస్కరరాజు

పాటలు[1]సవరించు

 1. దూరాన దూరాన తారాదీపం భారమైన గుండెలో ఆరని తాపం -జి.ఆనంద్ - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 2. చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ లింగు లిటుకు - పి.సుశీల, వి.రామకృష్ణ - రచన: డా. సినారె
 3. నందారే నందారే ఆకుపచ్చని కొమ్మల నడుమ - పి.సుశీల బృందం - రచన: డా. సినారె
 4. నా హృదయం నాగార్జున సాగరం సాగే ప్రతీ తారంగం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 5. సంతకెళ్ళి వచ్చే తలికి..ఓ మామ చెప్పేదెట్టా మామ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా. సినారె
 6. సరియేది మనప్రేమకు ఓ స్వప్నసుందరి సరియేది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా. సినారె
 7. మధువనిలో ఆడవే రాధికా నా మదిలో మ్రోగెను సుధాతరంగిత - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సినారె

మూలాలుసవరించు

 1. కొల్లూరి భాస్కరరావు. "మా బంగారక్క -1977". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 8 February 2020.

బయటిలింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=బంగారక్క&oldid=2841577" నుండి వెలికితీశారు