బంగారు కాపురం
బంగారు కాపురం ఆగస్టు 9, 1984న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పంచవతి చిత్రాలయ బ్యానర్ పై కోగంటి విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడుఇ. ఘట్టమనేని కృష్ణ, జయసుధ, జయప్రద ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
మార్చు- కృష్ణ ఘట్టమనేని,
- జయసుధ,
- జయప్రధ,
- రావు గోపాల రావు,
- అల్లు రామలింగయ్య,
- గిరిబాబు,
- బాలాజీ,
- జె.వి.రమణ మూర్తి,
- ఆనంద్ మోహన్,
- సిలోన్ మనోహర్,
- మదన్ మోహన్,
- వీరమచనేని ప్రసాద్,
- ఎస్. వరలక్ష్మి,
- అన్నపూర్ణ
- సరోజ
- వై.విజయ
- జయమాలిని,
- అనురాధ
- సిల్క్ స్మిత
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: పి. చంద్రశేఖరరెడ్డి
- స్టూడియో: శ్రీ పంచవతి చిత్రాలయ
- నిర్మాత: కోగంటి విశ్వేశ్వర రావు;
- స్వరకర్త: జె.వి.రాఘవులు
పాటల జాబితా
మార్చు1: మెలుకో మనసు మేలుకోవాలి , రచన: ఆచార్య ఆత్రేయ, గానం. పీ. సుశీల
2: ముద్దులంట ముద్దులంట, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి
3: ఎంతపని చేశావు మామా , రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4: సిల్క్ చీరకట్టినా, రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి
5: గోడలకు చెవులుంటాాయీ, రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
6: మలి సంధ్య చలిలోనv, రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
7: గుడిలోనా ఉన్నాడు , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పి.సుశీల, ఎస్.జానకి.
మూలాలు
మార్చు- ↑ "Bangaru Kapuram (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.
2. ఘంటసాల గళామృతమ్ , కొల్లూరి భాస్కరరావు సంకలనం నుండీ పాటలు.