బంగారు కొడుకు
'బంగారు కొడుకు' తెలుగు చలన చిత్రం,1982 ఫిబ్రవరి 19 న విడుదల.ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవి, జమున నటించిన ఈ చిత్రానికి కె.ఎస్.ఆర్.దాస్ దర్శకుడు .సంగీతం చక్రవర్తి అందించారు .
బంగారు కొడుకు (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
---|---|
తారాగణం | కృష్ణ, శ్రీదేవి, జమున |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ ఉమా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుఘట్టమనేని కృష్ణ
శ్రీదేవి
జమున
మోహన్ బాబు
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కొండా సుబ్బరామ దాస్
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
నిర్మాణ సంస్థ: శ్రీ ఉమా ప్రొడక్షన్స్
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, రాజశ్రీ
నేపథ్య గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, పి.సుశీల.
పాటల జాబితా
మార్చు1.ఈ తోటకు తొలకరి నీ అందం, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల కోరస్
2.గిల్లి గిల్లి చెప్పనా ఇది కల కాదని , రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
3.జోస్యం చెబుతా బుల్లెమ్మ దాదా దోస్తీ కడితే, రచన: వేటూరి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.పాపా ఓ చంటిపాప నా కంటిపాప, రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5.మేలుకో శ్రీరంగ రంగా మేలుకో రంగా, రచన: రాజశ్రీ, గానం.శిష్ట్లా జానకి .
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.