బంగారు గాజులు (ఆభరణం)

బంగారు గాజులు ... గాజులను హిందు స్త్రీలే గాక ఇతర మతాలైన ముస్లిం స్త్రీలు, క్రీస్తాని స్త్రీలు కూడా ధరిస్తున్నారు. మామూలు గాజులతో బాటు బంగారు గాజులను కూడా ధరించే సంప్రదాయం అనాదిగా వస్తున్నదే. ఈ గాజులలో అనేక విధాలున్నాయి. ముఖ్యంగా సాదా గాజులు, వంకీ గాజులు, రాళ్ల గాజులు, కంకణాలు, కడీలు, మొదలగు నవి. వాటిల్లో కూడా రంగు రంగుల రాళ్లు పొదిగినవి, వజ్రాలు వంటి విలువైన రాళ్లు పొదిగినవి అనేక డిజైనులు కలిగినవి ఉన్నాయి.

బంగారు గాజులు