బంగారు తల్లి (2020 సినిమా)
బంగారు తల్లి 2020లో విడుదల తెలుగు సినిమా.[1] 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు జె.జె. ఫ్రెడ్‌రిక్ దర్శకత్వం వహించాడు. జ్యోతిక, పార్తీబన్, భాగ్యరాజా, త్యాగరాజన్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో 11 సెప్టెంబర్ 2020న విడుదలైంది.[2]
బంగారు తల్లి | |
---|---|
దర్శకత్వం | జె.జె. ఫ్రెడ్‌రిక్ |
రచన | జె.జె. ఫ్రెడ్‌రిక్ |
నిర్మాత | సూర్య , జ్యోతిక |
తారాగణం | జ్యోతిక పార్తీబన్ భాగ్యరాజా త్యాగరాజన్ ప్రతాప్ పోతన్ |
ఛాయాగ్రహణం | రామ్జీ |
కూర్పు | రూబెన్ |
సంగీతం | గోవింద్ వసంత |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 11 సెప్టెంబరు 2020 |
సినిమా నిడివి | 120 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఊటీలో పదిహేను సంవత్సరాల క్రితం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సైకో జ్యోతి కేసును న్యాయవాది వెన్నెల (జ్యోతిక) , పిటిషన్ పేతురాజ్ (భాగ్యరాజ్) సాయంతో తిరిగి ఓపెన్ చేస్తుంది. ఈ కేసులో వరదరాజులు (త్యాగరాజన్), తిమ్మిని బమ్మిగా మార్చడంలో ఉద్దండుడైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజారత్నం (పార్తీబన్) ని వెన్నెల ఎదురుకుంటుంది. అసలు సైకో జ్యోతి ఎవరు? లాయర్ వెన్నెల ఈ కేసును ఎందుకు వాదించాల్సి వచ్చింది ? న్యాయశాస్త్రంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ఈ కేసును ఎలా నీరుగార్చారు. చివరకు వరుస హత్యల వెనుక నిజానిజాలు బయటపడ్డాయా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: సూర్య, జ్యోతిక
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జె.జె. ఫ్రెడ్‌రిక్
- సంగీతం: గోవింద్ వసంత
- సినిమాటోగ్రఫీ: రామ్జీ
- ఎడిటింగ్: రూబెన్
మూలాలు
మార్చు- ↑ Sakshi (27 February 2015). "36 ఏళ్ల వయసులో..." Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.
- ↑ Republic World (11 September 2020). "Jyotika expresses joy as 'Bangaru Thalli' & 'Maguvalu Matrame' gear-up for digital release" (in ఇంగ్లీష్). Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.