2డి ఎంటర్‌టైన్‌మెంట్
2డి ఎంటర్‌టైన్‌మెంట్ భారతీయ సినిమా డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ సంస్థ. ఈ సంస్థ నటుడు సూర్యకు చెందినది కాగా వారి ఇద్దరి పిల్లలు దియా, దేవ్ పేర్ల మొదటి అక్షరంతో 2డి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను తన భార్య జ్యోతికతో కలిసి ప్రారంభించాడు.
రకం | ప్రైవేట్ |
---|---|
పరిశ్రమ | మోషన్ పిక్చర్ |
స్థాపన | 2013 |
స్థాపకుడు | సూర్య |
ప్రధాన కార్యాలయం | |
కీలక వ్యక్తులు | సూర్య జ్యోతిక కార్తీ రాజశేఖర్ పాండియన్ |
ఉత్పత్తులు | సినీ నిర్మాణం సినిమా పంపిణి |
వెబ్‌సైట్ | 2D Entertainment |
నిర్మించిన సినిమాలు
మార్చుసినిమా పేరు | భాషా | దర్శకుడు | నటీనటులు | మూలాలు | |
---|---|---|---|---|---|
36 వయదిలిలే 36 వయసులో (తెలుగు) |
2015 | రోషన్ ఆండ్రూస్ | జ్యోతిక, రెహమాన్, అభిరామి, నాజర్ | [1] | |
ప్రసంగా 2 | 2015 | పాండిరాజ్ | నిశేష్, వైష్ణవి, సూర్య, అమలా పాల్ | [2] | |
24 | 2016 | విక్రమ్ కుమార్ | సూర్య, సమంత, నిత్య మేనన్ | [3] | |
మగలిర్ మట్టుం మగువలు మాత్రమే- (తెలుగు ) |
2017 | బ్రమ్మ | జ్యోతిక,ఊర్వశి, శరణ్య, భానుప్రియ | [4] | |
కడైకుట్టి సింగం చినబాబు (తెలుగు) |
2018 | పాండిరాజ్ | కార్తీ, సాయేషా, సత్యరాజ్ | [5] | |
ఊరియాడి 2 | 2019 | విజయ్ కుమార్ | విజయ్ కుమార్, సుధాకర్, విస్మయ | [6] | |
జాక్ పాట్ జాక్ పాట్ (తెలుగు) |
2019 | కళ్యాణ్ | జ్యోతిక, రేవతి | [7] | |
పొన్మగల్ వందాళ్ | 2020 | జె.జె. ఫ్రెడ్‌రిక్ | జ్యోతిక భాగ్యరాజా, ఆర్. పార్థిబన్ | [8] | |
సూరరై పోట్రు ఆకాశం నీ హద్దురా (తెలుగు) |
2020 | సుధ కొంగర | సూర్య,అపర్ణ బాలమురళి, మోహన్‌బాబు | [9][10] | |
రామే ఆండాళుమ్ రావణే ఆండాళుమ్ | 2021 | అరిసిల్ మూర్తి | వాణి భోజన్, రమ్య పాండియన్ | [11] | |
ఉడన్ పిరప్పు రక్తసంబంధం(తెలుగు) |
2021 | శర్వణన్ | జ్యోతిక,శశి కుమార్, సముద్రఖని | [12] | |
జై భీమ్ | 2021 | టి.జె. జ్ఞానవేల్ | సూర్య, రజిషా విజయన్,లిజోమోల్ జోస్,ప్రకాశ్‌రాజ్ | [13] | |
ఓ మై డాగ్ | 2022 | సరోవ్ షణ్ముగం | విజయ్ కుమార్, అరుణ్‌విజయ్,వినయ్ రాయ్, 'మాస్టర్' అర్ణవ్ విజయ్ | [14] | |
విరుమాన్ | 2022 | ఎం. ముత్తయ్య | కార్తీ, అదితి శంకర్ | [15] | |
సూరరై పోట్రు హిందీ రీమేక్ | 2022 | సుధా కొంగర | అక్షయ్ కుమార్, రాధికా మదన్ | [16] |
మూలాలు
మార్చు- ↑ Sakshi (27 February 2015). "36 ఏళ్ల వయసులో..." Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
- ↑ Srinivasan, Sudhir (2015-12-24). "Pasanga-2: More educative than entertaining". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-28.
- ↑ Dundoo, Sangeetha Devi (2016-05-06). "24: Playing with time". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-28.
- ↑ Ramanujam, Srinivasa (2017-09-15). "'Magalir Mattum' review: Women to the fore". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-28.
- ↑ "Kadaikutty Singam on Moviebuff.com". Moviebuff.com.
- ↑ "Uriyadi 2 on Moviebuff.com". Moviebuff.com.
- ↑ "Jackpot Movie Review {3/5}: The film manages to entertain". The Times of India.
- ↑ "Ponmagal Vandhal". The Times of India. 2020-05-29. Retrieved 2020-06-04.
- ↑ "రివ్యూ: ఆకాశం నీ హద్దురా". www.eenadu.net. Retrieved 2020-11-13.
- ↑ "Aakaasam Nee Haddhu Ra Movie Review in Telugu |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-11-12. Retrieved 2020-11-13.
- ↑ "Vani Bhojan joins Ramya Pandian's female centric film". The Times of India. 1 February 2021.
- ↑ Eenadu (4 October 2021). "హత్తుకునేలా 'రక్త సంబంధం'.. జ్యోతిక 50వ చిత్రం ట్రైలర్ చూశారా! - telugu news raktha sambandham jyotika". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
- ↑ "Jai Bhim Review: జై భీమ్ రివ్యూ - telugu news suriya jai bhim telugu movie review". www.eenadu.net. Retrieved 2021-11-03.
- ↑ Sakshi (16 April 2022). "అమెజాన్ ప్రైమ్‌లో 'ఓ మై డాగ్' సినిమా". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
- ↑ "Suriya, Jyotika to produce Karthi's Viruman, to mark Shankar's daughter Aditi's debut". India Today. 6 September 2021. Retrieved 6 September 2021.
- ↑ "Akshay Kumar and Radhika Madan begin shoot for Soorarai Pottru remake, watch video". Bollywood Hungama. 25 April 2022. Archived from the original on 25 April 2022. Retrieved 2 May 2022.