జ్యోతిక

తెలుగు, తమిళ సినిమా నటి

జ్యోతిక దక్షిణ భారత దేశానికి చెందిన ప్రముఖ నటి. ఆమె భర్త సూర్య కూడా నటుడే. ఈమె తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో నటించింది.

జ్యోతిక
జన్మ నామంజ్యోతిక సదానా
జననం (1978-10-18) 1978 అక్టోబరు 18 (వయస్సు 42)
ముంబై
ఇతర పేర్లు జో
క్రియాశీలక సంవత్సరాలు 1998-2007
భార్య/భర్త సూర్య
(2006–ప్రస్తుతం)

బాల్యంసవరించు

జ్యోతిక 1978 అక్టోబరు 18 న ముంబైలో చందర్ సదానా, సీమా సదానా దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి సినీ నిర్మాత. వాళ్ళది పంజాబీ కుటుంబం. ఆమె సోదరి నగ్మా కూడా చాలా సినిమాల్లో కథానాయికగా నటించింది. నగ్మా జ్యోతిక తల్లి మొదటి భర్త సంతానం. ఇంకో సోదరి రోషిణి కూడా సినిమాల్లో నటించింది.

2006 సెప్టెంబరు 11 న సినీ నటుడు సూర్యను వివాహమాడింది.

సినిమాలుసవరించు

  1. షాక్
  2. చంద్రముఖి
  3. ఠాగూర్ (సినిమా)
  4. ఝాన్సీ (2018) [1]
  5. 36 వయసులో

బాహ్య వెబ్సైట్సవరించు

  1. "Jyothika in Bala's film". Deccanchronicle.com. Retrieved 2017-04-22.
"https://te.wikipedia.org/w/index.php?title=జ్యోతిక&oldid=3360352" నుండి వెలికితీశారు