బండారు శ్రావణి శ్రీ

బండారు శ్రావణి శ్రీ (జననం 1990) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. బండారు శ్రావణి 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల శాసనసభ నియోజకవర్గం మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె 2024 తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే ఎమ్మెల్యేగా ఎన్నికయింది.[1][2][3]

బండారు శ్రావణి శ్రీ
బండారు శ్రావణి శ్రీ


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు జొన్నలగడ్డ పద్మావతి
నియోజకవర్గం శింగనమల

వ్యక్తిగత వివరాలు

జననం 4 ఆగష్టు 1990
సిద్ధరామపురం గ్రామం, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు బండారు రవి కుమార్
నివాసం సిద్ధరామపురం గ్రామం, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకురాలు

బాల్యం విద్యా భాస్యం

మార్చు

బండారు శ్రావణి 2013లో తెలంగాణలోని హైదరాబాద్లోని ఎస్టీ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి మాస్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.[4]

రాజకీయ జీవితం

మార్చు

బండారు శ్రావణి 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సింగనమల శాసనసభ నియోజకవర్గం నుంచి పో టీ చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓడిపోయింది.[5] బండారు శ్రావణి 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున సింగనమల నియోజకవర్గం నుండి పోటీచేసి విజయం సాధించారు. బండారు శ్రావణి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం. వీరాంజనేయులును 8,788 ఓట్ల మెజారిటీతో ఓడించారు.[6]

మూలాలు

మార్చు
  1. "Singanamala (SC) Constituency Election Results 2024: Singanamala (SC) Assembly Seat Details, MLA Candidates & Winner". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2024-06-04.
  2. The Times of India (10 June 2024). "Majority of MLAs come under 51-60 age group, 13 MLAs below 40 years". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Singanamala". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  4. BBC News తెలుగు (8 May 2024). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోని ఈ మహిళలు ఎవరు, వారి ప్రత్యేకతలేంటి?". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  5. Andhrabhoomi (27 March 2019). "'అనంత' పోరు రసవత్తరం!". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  6. "Singanamala, Andhra Pradesh Assembly Election Results 2024 Highlights: TDP's Bandaru Sravani Sree wins Singanamala with 102957 votes". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-04.