బండ్లగూడ మండలం (హైదరాబాద్ జిల్లా)
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జిల్లా లోని మండలం
బండ్లగూడ మండలం,తెలంగాణ రాష్ట్రం,హైదరాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1][2]
బండ్లగూడ మండలం | |
— మండలం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°21′18″N 78°23′33″E / 17.355075°N 78.392515°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మండలం | బండ్లగూడ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.[3]ఇది హైదరాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2011 భారత జనగణన ప్రకారం, బండ్లగూడ మండల విస్తీర్ణం 21.41 చ.కి.మీ., జనాభా 330193.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-18.
- ↑ "హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు".
- ↑ "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-18.