బందా తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. వీరు ఆరువేల నియోగులు. ఈ వంశస్థులు పూర్వం చేసిన వృత్తిని అనుసరించి ఈ ఇంటిపేరు ఏర్పడింది. దేవాలయ నిర్వహణలో బందా అన్నది ఒక ఉద్యోగ బాధ్యత కాగా ఆ ఉద్యోగం వీరు పారంపర్యంగా చేయడం వల్ల ఈ ఇంటిపేరు వచ్చింది.[1]

  1. భరద్వజస గోత్రము
  2. అగ్ని వైవస్వతస గోత్రము
కొందరు ప్రముఖులు

మూలాలుసవరించు

  1. యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12. Cite journal requires |journal= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=బందా&oldid=3025141" నుండి వెలికితీశారు