ఖ్వాజా బందా నవాజ్

ఖ్వాజా బందా నవాజ్ లేదా ఖ్వాజా బందేనవాజ్ (ఆంగ్లం : Hazrat Khwaja Bande Nawaz), ఇతని బిరుదు గేసూ దరాజ్; గేసూ=కేశాలు, దరాజ్=పొడవాటి, అనగా పొడవాటి కేశాలు గల సూఫీ. జననం సా.శ. 1321 మరణం 1422, భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధ సూఫీ సంతుడు, సహనం, సర్వమానవ ప్రేమ, సూఫీ తత్వము బోధించిన జ్ఞాని. చిష్తియా తరీఖాకు చెందిన సూఫీ.

భారతదేశంలో ఇస్లాం




చరిత్ర

నిర్మాణాలు

మొఘల్ · ఇండో-ఇస్లామిక్

ప్రఖ్యాత వ్యక్తులు

ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్
 · అహ్మద్ రజా ఖాన్
 · మౌలానా అబుల్ కలాం ఆజాద్
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్  · బహాదుర్ యార్ జంగ్
 · అబ్దుల్ కలాం

కమ్యూనిటీలు

ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు
కొంకణి · మరాఠీ · వోరా పటేల్
మెమన్ లు · ఈశాన్య భారత · కాశ్మీరీs
హైదరాబాదీ · దావూదీ బోహ్రా· ఖోజా
ఒరియా · నవాయత్ · బీరీ  · సెయిట్‌లు
మియో · సున్నీ బోహ్రా
కాయంఖానీ · బెంగాలీ

న్యాయ పాఠశాలలు

హనఫీ · షాఫయీ · మాలికి · హంబలి

విశ్వాస పాఠశాలలు

బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్

భారత్‌లో మస్జిద్‌లు

భారతదేశంలో చారిత్రక మస్జిద్‌లు

సంస్కృతి

ముస్లింల ఆచారాలు

ఇతర విషయాలు

దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం
కేరళలో ఇస్లాహీ ఉద్యమం
భారత ముస్లింలలో జాతీయతా భావాలు
భారతీయ చరిత్ర కొరకు ముస్లిం క్రానికల్స్

తనపూర్వీకులైన సయ్యద్ అబుల్ హసన్ జుంది, ఖురాసాన్ నుండి భారత్ వచ్చి స్థిరపడ్డాడు. గేసూ దరాజ్, తన తండ్రి సయ్యద్ ముహమ్మద్ హుసేనీకి రెండవ కుమారుడు. గేసూ దరాజ్ సా.శ. జూలై 30 1321 / హి.శ. 4 రజబ్ నెల, 721 న ఢిల్లీలో జన్మించారు. గేసూ దరాజ్ తన జీవితమంతా సర్వమానవ సౌభ్రాతృత్వం బోధించే ఇస్లామీయ తత్వాన్ని బోధిస్తూ జీవించారు. అందుకే ఇతని ఉర్సు కు, కుల మత భేదాలు లేకుండా, ఇతన్ని గౌరవించే భక్తులందరూ విచ్చేస్తారు. ఇతని సమాధి (దర్గా) కర్నాటకలోని గుల్బర్గాలో గలదు.

గేసూ దరాజ్ రచనలు

మార్చు

గేసూ దరాజ్ అరబ్బీ పర్షియన్, ఉర్దూ భాషలలో మంచి ప్రావీణ్యం కలిగివుండేవారు. వీరి రచనలు :

  • 'తఫ్సీర్ ముల్తఖాత్'
  • 'అవారిఫ్ అల్ మవారిఫ్'
  • 'ఫసూసల్ హుక్మ్'
  • 'ఖసీదా ఆమాలి'
  • 'ఆదాబ్ అల్ మురీదైన్'

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు