బందా (అయోమయనివృత్తి)
ఇంటి పేరు
మార్చుబందా తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. వీరు ఆరువేల నియోగులు. ఈ వంశస్థులు పూర్వం చేసిన వృత్తిని అనుసరించి ఈ ఇంటిపేరు ఏర్పడింది. దేవాలయ నిర్వహణలో బందా అన్నది ఒక ఉద్యోగ బాధ్యత కాగా ఆ ఉద్యోగం వీరు పారంపర్యంగా చేయడం వల్ల ఈ ఇంటిపేరు వచ్చింది.[1]
- భరద్వాజస గోత్రం
- అగ్ని వైవస్వతస గోత్రం
- కొందరు వ్యక్తులు
- బందా కనకలింగేశ్వర రావు - ప్రముఖ నాటక, రేడియో, నృత్య కళాకారులు.
- బి.వి.రావు గా ప్రసిద్ధులైన బందా వాసుదేవరావు - కోళ్ళ పెంపకం రంగంలో ప్రముఖులు
- బందా సింగ్ బహదూర్ - సిక్ఖు సైన్యాధ్యక్షుడు, నాయకుడు.
- బందా పరదేశి - నిరతాన్నదాత, మహా భక్త శిఖామణి
- ఖ్వాజా బందా నవాజ్ - భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధ సూఫీ సంతుడు
మూలాలు
మార్చు- ↑ యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help)