బందిపోటు (1988 సినిమా)

బందిపోటు 1988 ఆగస్టు 4న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ కింద టి.ఆర్.తులసి నిర్మించిన ఈ సినిమాకు బి.ఎల్.బి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. కాట్రగడ ప్రసాద్ ఈ సినిమాను సమర్పించగా, రాజ్ కోటి సంగీతాన్నందించారు.[1]

బందిపోటు
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎల్.వి.ప్రసాద్
తారాగణం సుమన్,
గౌతమి,
శివకృష్ణ
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • సుమన్
  • గౌతమి
  • కోట శ్రీనివాసరావు
  • కల్పన
  • నూతన్ ప్రసాద్
  • నర్రా వెంకటేశ్వరరావు

సాంకేతిక వర్గం

మార్చు
  • చిత్రానువాదం,దర్శకత్వం: బి.ఎల్.వి.ప్రసాద్
  • సంగీతం: రాజ్ కోటి
  • గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి, పులపాక సుశీల
  • సమర్పణ: కాట్రగడ్డ ప్రసాద్
  • నిర్మాణ సంస్థ: శ్రీ అన్నపూర్ణ సినీచిత్ర
  • నిర్మాత: టి. ఆర్. తులసి
  • విడుదల:04:08:1988.

పాటల జాబితా

మార్చు
  1. కౌగిట్లో మనిద్దరం కావాలి ఒక్కరం,రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.
  2. నిలేసుకో వలేసుకో ముడేసుకో, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.
  3. అమ్మాయీ ఆడొచ్చిఈడొచ్చిగిల్లమాక, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకీ

మూలాలు

మార్చు
  1. "Bandipotu (1988)". Indiancine.ma. Retrieved 2025-06-11.

బాహ్య లంకెలు

మార్చు