బంధం (2018 ధారావాహిక)
2018, జూలై 16న జెమినీ టీవీలో ప్రారంభమైన ధారావాహిక.
బంధం 2018, జూలై 16న జెమినీ టీవీలో ప్రారంభమైన ధారావాహిక. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు నుండి గం. 12.30ని.ల వరకు ప్రాసారం చేయబడుతుంది. భరద్వాజ్,[1] సింధూర ధర్మాసనం,[2] అనికా రావు[3] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ప్రసాద్ బాబు కీలక పాత్ర పోషించాడు.[4][5]
బంధం | |
---|---|
![]() | |
తరం | కుటుంబ కథ |
రచయిత | దివాకర్ బాబు (మాటలు), రషీద్ బాషా |
ఛాయాగ్రహణం | రాహుల్ వర్మ |
దర్శకత్వం | శ్రావణ భాస్కర్ రెడ్డి (1-129 ), శ్రీనివాస్ (130-250), పోలాని నాగేంద్ర కుమార్ (251- ప్రస్తుతం) |
తారాగణం | భరద్వాజ్, సింధూర, అనికా రావు, ప్రసాద్ బాబు |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 376 (7 డిసెంబరు 2019 వరకు) |
ప్రొడక్షన్ | |
Producers | తమటం కుమార్ రెడ్డి, రామిరెడ్డి రామాన్జీ రెడ్డి |
ఛాయాగ్రహణం | జనార్థన్ రావు, బండ్లమూడి వెంకటేష్ |
ఎడిటర్లు | ఆర్. విక్రమ్ రెడ్డి, చందు, కె. తేజేశ్వర్ రెడ్డి, గట్టు పవన్ కుమార్ గౌడ (295-ప్రస్తుతం), అఖండ |
కెమేరా సెట్అప్ | మల్టీ కెమెరా |
నడుస్తున్న సమయం | 20-22 నిముషాలు |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
చిత్రం ఫార్మాట్ | 576ఐ-ఎస్.డి, 1080ఐ-హెచ్.డి |
వాస్తవ విడుదల | 16 జూలై, 2018 - ప్రస్తుతం |
Chronology | |
Preceded by | నువ్వు నాకు నచ్చావ్ |
కథా సారాంశం సవరించు
నటవర్గం సవరించు
- భరద్వాజ్ (బాలు)
- సింధూజ ధర్మాసనం (దేవకి)
- అనికా రావు (యశోద)
- ప్రసాద్ బాబు (నాగేంద్ర, దేవకి తండ్రి)
- సుజాత రెడ్డి (దేవకి తల్లి)
- క్రాంతి (నాగమణి)
- రామ్ మోహన్ (సత్యం)
- మాధవిలత (యశోద తల్లి)
- శ్రావణి
- నట కుమారి
సాంకేతికవర్గం సవరించు
- దర్శకత్వం: శ్రావణ భాస్కర్ రెడ్డి (1-129 ), శ్రీనివాస్ (130-250), పోలాని నాగేంద్ర కుమార్ (251- ప్రస్తుతం)
- నిర్మాతలు: తమటం కుమార్ రెడ్డి, రామిరెడ్డి రామాన్జీ రెడ్డి
- రచయిత: రషీద్ బాషా
- మాటలు: దివాకర్ బాబు
- కూర్పు: ఆర్. విక్రమ్ రెడ్డి, చందు, కె. తేజేశ్వర్ రెడ్డి, గట్టు పవన్ కుమార్ గౌడ (295-ప్రస్తుతం), అఖండ
- సినిమాటోగ్రఫీ: జనార్థన్ రావు, బండ్లమూడి వెంకటేష్
- ప్రసార ఛానల్: జెమినీ టీవీ
మూలాలు సవరించు
- ↑ "Bharatwaj". Onenov (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-06-14. Archived from the original on 2019-08-19. Retrieved 17 December 2019.
- ↑ "Telugu Tv Actress Sindhura Dharshanam Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 17 December 2019.
- ↑ "Anika Rao: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 17 December 2019.
- ↑ "Lead cast promote TV serial 'Bandham' at 'Sye Aata' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 17 December 2019.
- ↑ "Bandham Serial in Gemini TV, Cast and Crew, Wiki and Youtube". Telugunestam.com. Archived from the original on 19 ఆగస్టు 2019. Retrieved 17 December 2019.
ఇతర లంకెలు సవరించు
- Official website Archived 2015-07-11 at the Wayback Machine (in English)