బగ్గు రమణమూర్తి
బగ్గు రమణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.
బగ్గు రమణమూర్తి | |||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 - 2019 | |||
ముందు | ధర్మాన కృష్ణదాస్ | ||
---|---|---|---|
తరువాత | ధర్మాన కృష్ణదాస్ | ||
నియోజకవర్గం | నరసన్నపేట నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1958 మర్రివలస మబగాం, పోలాకి మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | చలపతి రావు | ||
జీవిత భాగస్వామి | సుగుణమ్మ |
జననం, విద్యాభాస్యం
మార్చుబగ్గు రమణమూర్తి 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , శ్రీకాకుళం జిల్లా, పోలాకి మండలం, మబగాం గ్రామంలో జన్మించాడు. ఆయన 10వ తరగతి వరకు చదువుకున్నాడు.[1]
రాజకీయ జీవితం
మార్చుబగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆయన 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] బగ్గు రమణమూర్తి 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ చేతిలో 19025 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
మూలాలు
మార్చు- ↑ The Hans India (17 March 2019). "Three MLAs hail from Mubagam" (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Sakshi (2019). "నరసన్నపేట నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.