బచ్చన్నపేట మండలం (జనగామ జిల్లా)

తెలంగాణ, జనగామ జిల్లా లోని మండలం

బచ్చన్నపేట మండలం , తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం జనగాం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం బచ్చన్నపేట.

బచ్చన్నపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, బచ్చన్నపేట స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, బచ్చన్నపేట స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, బచ్చన్నపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°47′31″N 79°02′07″E / 17.791843°N 79.035416°E / 17.791843; 79.035416
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం బచ్చన్నపేట
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 215 km² (83 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 44,265
 - పురుషులు 22,103
 - స్త్రీలు 22,162
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.34%
 - పురుషులు 68.74%
 - స్త్రీలు 40.29%
పిన్‌కోడ్ 506221

మండల జనాభా

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 44,265 - పురుషులు 22,103 - స్త్రీలు 22,162.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 215 చ.కి.మీ. కాగా, జనాభా 44,265. జనాభాలో పురుషులు 22,103 కాగా, స్త్రీల సంఖ్య 22,162. మండలంలో 10,414 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

మార్చు