బడుగు భాష సినిమాలు

(బడగ భాష సినిమాలు నుండి దారిమార్పు చెందింది)

బడుగు సినిమా తమిళనాడులోని ఉడగమండళం(ఊటీ) లో ఉన్న బడుగు భాషా చిత్ర పరిశ్రమని సూచిస్తుంది.1970 వ దశాబ్దపు మొదటి బడుగు భాషా చిత్ర నిర్మాణం తరువాత మొత్తం ఐదు బడుగు సినిమాలు నిర్మించబడ్డాయి.

చలన చిత్రాలు

మార్చు
  • కాలా తప్పిట పయిలు (1979)
  • కెమ్మానుజు
  • హొస ముంగారు (2006)
  • గవవ తేడి (2009)
  • చిన్నత భూమి (2010)

ప్రస్తావనలు

మార్చు
  • "Badaga film made in Ooty to be released today". The Hindu. 8 May 2009. Archived from the original on 20 మే 2014. Retrieved 22 జనవరి 2018.