బడిచౌడీ

తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ఒక వాణిజ్య ప్రాంతం.

బడిచౌడీ, తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ఒక వాణిజ్య ప్రాంతం.[1]

బడిచౌడీ
సమీప ప్రాంతం
బడిచౌడీ is located in Telangana
బడిచౌడీ
బడిచౌడీ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
బడిచౌడీ is located in India
బడిచౌడీ
బడిచౌడీ
బడిచౌడీ (India)
Coordinates: 17°23′21″N 78°29′12″E / 17.389055°N 78.48659°E / 17.389055; 78.48659
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
500 095
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమహారాజాగంజ్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళికా సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

వాణిజ్య ప్రాంతం

మార్చు

బాడిచౌడీ వాణిజ్య ప్రాంతంలో పెద్ద షాపింగ్ మాల్ ఉంది. ఇక్కడ ప్రధానంగా మహిళల దుస్తులు, అలంకరణ, వెండి సామాగ్రి, కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో సాయి నందిత ఎన్క్లేవ్, లింగంపల్లి, హెచ్.వి.ఎస్ సొసైటీ, వెంకటేశ్వర కాలనీ, కృపారాం బాగ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

ప్రార్థన స్థలాలు

మార్చు

ఇక్కడ ఆర్య సమాజ్, శ్రీ సిద్ధి వినాయక దేవాలయం, నరేంద్ర భవన్ ఆర్య సమాజ్, శ్రీ సీమాంధర్ స్వామి దిగంబర్ జైన్ మందిరం, కుతుబ్ షాహి మస్జిద్, మసీదు-ఎ-ఖలీఫా, మసీదు ఇ రజియా బేగం మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అఘాపురా నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[2] ఇక్కడికి సమీపంలోని కాచిగూడ, మలక్ పేటలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.[3]

మూలాలు

మార్చు
  1. Chatterjee, Sayani (2012-07-26). "Hub for affordable products". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-24.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.
  3. "Badichowdi, Badi Chowdi, Kachiguda Locality". www.onefivenine.com. Retrieved 2021-01-24.
"https://te.wikipedia.org/w/index.php?title=బడిచౌడీ&oldid=4149927" నుండి వెలికితీశారు