బత్తులవారిపాలెం
ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా,అద్దంకి మండల కుగ్రామం
బత్తులవారిపాలెం బాపట్ల జిల్లా లోని అద్దంకి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
బత్తులవారిపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°48′36.000″N 79°58′30.000″E / 15.81000000°N 79.97500000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | అద్దంకి |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
గణాంకాల వివరాలు
మార్చుఈ వూరివారయిన కడియం వంశానికి చెందిన బ్రహ్మయ్య గారి ఇంట్లో 200 ఏళ్ళనాటి 4 [తాళపత్ర గ్రంథాలను స్థానిక చరిత్ర పరిశోధకులు సేకరించారు. కడియం వంశస్థులు 13 వ శతాబ్దంలో యాదవ రాజులకు వీటి ద్వారా ఈ క్రింది కాటమరాజు కథలు చెప్పేవారట:-(1) ధనాదుల కొండ బొంగరాల ఆట కథ (2) శ్రీశైలం నల్లమడ అడవుల్లోని ఆవుల మేపు కథ (3) పోలరాజు కథ (4) కర్రి ఆవుల రాజు కథ
మూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |