బదవర శ్రమికర రైతరా కాంగ్రెస్

భారతీయ రాజకీయ పార్టీ

బదవర శ్రమికర రైతరా కాంగ్రెస్ అనేది కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ పార్టీ. దీనిని 2011 లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి బి. శ్రీరాములు స్థాపించాడు.[1] 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో, పార్టీ పోటీ చేసిన 150 సీట్లలో 4 గెలుచుకుంది. మొత్తం పోలైన ఓట్లలో 2.7% ఓట్లు సాధించింది.

బదవర శ్రమికర రైతరా కాంగ్రెస్
స్థాపకులుబి.శ్రీరాములు
స్థాపన తేదీ2011
రద్దైన తేదీ2014
Election symbol

అయితే, 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఆ పార్టీ వ్యవస్థాపక నాయకుడు బి. శ్రీరాములు తిరిగి బిజెపిలో చేరారు.

మూలాలు

మార్చు
  1. "Sriramulu announces new party — it's BSR". DNA India.