బధాయి హో
బధాయి హో 2018లో విడుదలైన హిందీ సినిమా.
బధాయి హో 2018లో విడుదలైన హిందీ సినిమా. క్రోమ్ పిక్చర్స్, జంగిల్ పిక్చర్స్ బ్యానర్ పై శర్మ, అలేయా సేన్, హేమంత్ భండారి నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ రవీందర్నాథ్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, నీనా గుప్తా, గజరాజ్ రావు నటించారు.[3]
బధాయి హో | |
---|---|
దర్శకత్వం | అమిత్ శర్మ |
రచన | అక్షత్ గిల్డియాల్ శంతను శ్రీవాస్తవ |
కథ | అక్షత్ గిల్డియల్ |
నిర్మాత | వినీత్ జైన్ హేమంత్ భండారి అలేయా సేన్ అమిత్ రవీందర్నాథ్ శర్మ సుశీల్ చౌదరి |
తారాగణం | ఆయుష్మాన్ ఖురానా నీనా గుప్తా గజరాజ్ రావు సురేఖ సిక్రి |
ఛాయాగ్రహణం | సాను వర్గీస్ |
కూర్పు | ఆర్తి బజాజ్ |
నిర్మాణ సంస్థలు | జంగిల్ పిక్చర్స్ క్రోమ్ పిక్చర్స్ |
పంపిణీదార్లు | ఏఏ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 18 అక్టోబరు 2018 |
సినిమా నిడివి | 123 నిముషాలు |
దేశం | ఇండియా |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹29 కోట్లు [1] |
బాక్సాఫీసు | ₹219.5కోట్లు [2] |
నటవర్గం
మార్చుపాటలు
మార్చుసంఖ్య | శీర్షిక | గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | బాధయ్యన్ తేను[5] | బ్రిజేష్ శాండిల్య, రోమి, జోర్డాన్ | 2:19 |
2 | మోర్ని బాంకే | గురు రంధవా, నేహా కక్కర్ | 3:18 |
3 | నైన్ నా జోడీన్ | ఆయుష్మాన్ ఖురానా, నేహా కక్కర్ | 4:34 |
4 | సాజన్ బడే సెంటి | దేవ్ నేగి, హర్జోత్ కౌర్ | 2:32 |
5 | జగ్ జగ్ జీవే | శుభా ముద్గల్ | 4:46 |
మూలాలు
మార్చు- ↑ "Badhaai Ho – Movie – Box Office India". Box Office India. Retrieved 30 October 2018.
- ↑ "Badhaai Ho Box Office collection till Now – Bollywood Hungama". Bollywood Hungama. Retrieved 10 December 2018.
- ↑ Bhasin, Shriya (2021-10-18). "Ayushmann Khurrana starrer triggered conversation about 'Badhaai Ho'". www.indiatvnews.com. Retrieved 2022-04-16.
- ↑ MumbaiJuly 16, Vibha Maru; July 16, 2021UPDATED:; Ist, 2021 11:58. "Surekha Sikri's most memorable roles in Badhaai Ho". India Today. Retrieved 2022-04-16.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ Badhaai Ho Songs, archived from the original on 2022-04-16, retrieved 2022-04-16