బనగానపల్లె మండలం

ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా లోని మండలం


బనగానపల్లె మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా లోని గ్రామీణ మండలం. దద్దనాల చెరువు మండలంలో ముఖ్యమైన నీటి వనరు, ఈ చెరువు కాక మండలం లో వ్యవసాయం అంతా SRBC కాలువ పై ఆధారపడి వుంది. మండలం లో GNSS కాలువ కూడా ప్రవహిస్తుంది

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°19′01″N 78°13′59″E / 15.317°N 78.233°E / 15.317; 78.233
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండల కేంద్రంబనగానపల్లె
విస్తీర్ణం
 • మొత్తం467 కి.మీ2 (180 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం1,00,954
 • జనసాంద్రత220/కి.మీ2 (560/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి983

OSM గతిశీల పటము

మండలం లోని పట్టణాలు

మార్చు

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. అప్పలాపురం
  2. బత్తులూరుపాడు
  3. బీరవోలు
  4. చెర్లొకొత్తూరు
  5. చేరుపల్లె
  6. ఎనకండ్ల
  7. గులాం నబీపేట
  8. గులాంఅలియాబాద్
  9. హుస్సేనాపురం
  10. ఇల్లూరు - కొత్తపేట
  11. జంబులదిన్నె
  12. జిల్లెళ్ళ
  13. జ్వాలాపురం
  14. కాపులపల్లె
  15. కటికవానికుంట
  16. కృష్ణగిరి
  17. కైప
  18. మీరాపురం
  19. మిట్టపల్లె
  20. నందవరం
  21. నందివర్గం
  22. నిలువుగండ్ల
  23. పండ్లపురం
  24. Palukur
  25. పసుపుల
  26. పాతపాడు
  27. రాళ్లకొత్తూరు
  28. రామతీర్థం
  29. శంకలాపురం
  30. టంగుటూరు
  31. తమ్మడపల్లె
  32. తిమ్మాపురం
  33. వెంకటాపురం
  34. విట్టలాపురం
  35. యాగంటిపల్లె
  36. యెర్రగుడి

ప్రముఖ పుణ్యక్షేత్రాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

మార్చు