బని శాసనసభ నియోజకవర్గం
బని శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉదంపూర్ లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[1][2][3]
బని | |
---|---|
రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గంNo. 63 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీర్ |
జిల్లా | కథువా |
లోకసభ నియోజకవర్గం | ఉదంపూర్ |
ఏర్పాటు తేదీ | 1996 |
ఎన్నికైన సంవత్సరం | 2014 |
శాసనసభ సభ్యులు
మార్చుఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1996[4] | గులాం హైదర్ మాలిక్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
2002[5][6] | ప్రేమ్ సాగర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2008[7][8] | లాల్ చంద్ | భారతీయ జనతా పార్టీ | |
2014[9] | జీవన్ లాల్ | ||
2024[10] | రామేశ్వర్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
మార్చు- ↑ "Delimitation of Constituencies in Jammu-Kashmir, Assam,Arunachal Pradesh, Manipur and Nagaland - Notification dated 06.03.2020 - Delimitation - Election Commission of India". eci.gov.in. Retrieved 2021-06-27.
- ↑ "Delimitation of Constituencies in Jammu-Kashmir - Notification dated 03.03.2021 - Presidential Orders/ Delimitation Commission Orders". Election Commission of India. 3 March 2021. Retrieved 2021-06-27.
- ↑ "Sitting and previous MLAs from Bani Assembly Constituency". Elections.in. Retrieved 2021-06-27.
- ↑ "Statistical report on General Election, 1996 to the Legislative Assembly of Jammu & Kashmir" (PDF).
- ↑ "Jammu and Kashmir Assembly Election 2002 results" (in ఇంగ్లీష్). 2002. Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ "Jammu & Kashmir 2002". Election Commission of India. Retrieved 13 November 2021.
- ↑ Rediff (2008). "Jammu and Kashmir Assembly Election 2008". Archived from the original on 16 May 2024. Retrieved 16 May 2024.
- ↑ "Jammu & Kashmir 2008". Election Commission of India. Retrieved 13 November 2021.
- ↑ "Jammu & Kashmir 2014". Election Commission of India. Retrieved 13 November 2021.
- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.