బబితా మాండ్లిక్

మధ్యప్రదేశ్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి

బబితా లలిత్ మాండ్లిక్ మధ్యప్రదేశ్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్గా రాణించింది.

బబితా మాండ్లిక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బబితా లలిత్ మాండ్లిక్
పుట్టిన తేదీ (1981-07-16) 1981 జూలై 16 (వయసు 42)
ఇండోర్, మధ్యప్రదేశ్
బ్యాటింగుకుడిచేతి బ్యాటింగ్
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ బౌలింగ్
పాత్రబ్యాట్స్‌మెన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 71)2003 ఫిబ్రవరి 1 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2003 ఫిబ్రవరి 7 - ఇంగ్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 21)2010 మార్చి 4 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2010 మార్చి 6 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–2008/09మధ్యప్రదేశ్
2009/10–2012/13రైల్వేస్
2016/17ఢిల్లీ
2018/19–2019/20మధ్యప్రదేశ్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20 ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 3 2 15 60
చేసిన పరుగులు 6 3 407 1,270
బ్యాటింగు సగటు 3.00 3.00 23.94 28.86
100లు/50లు 0/0 0/0 0/3 0/6
అత్యుత్తమ స్కోరు 5* 3 76 87*
వేసిన బంతులు 60 216
వికెట్లు 1 10
బౌలింగు సగటు 25.00 13.30
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/5 3/28
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 12/– 23/–
మూలం: CricketArchive, 2021 ఆగస్టు 17

జననం మార్చు

బబితా లలిత్ మాండ్లిక్ 1981, జూలై 16న మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో జన్మించింది.

క్రికెట్ రంగం మార్చు

2003 - 2010 మధ్యకాలంలో భారతదేశం తరపున 3 అంతర్జాతీయ వన్డేలు, 2 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. మధ్యప్రదేశ్, రైల్వేస్, ఢిల్లీ తరపున రాష్ట్రస్థాయి క్రికెట్ ఆడింది.[1][2]

కుటుంబం మార్చు

మాండ్లిక్‌కు ఒక కుమార్తె ఉంది. కుమార్తె కోసం కొంతకాలం క్రికెట్ నుండి విరామం తీసుకున్నది.[3]

మూలాలు మార్చు

  1. "Babita Mandlik". CricketArchive. Retrieved 2023-07-31.
  2. "Babita Mandlik". ESPNCricinfo. Retrieved 2023-07-31.
  3. "Indian woman cricketers continue to passionately pursue the game". Bdcrictime. Retrieved 2023-07-31.

బయటి లింకులు మార్చు