బయ్యనపల్లె కడప జిల్లా కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బయ్యనపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
బయ్యనపల్లె is located in Andhra Pradesh
బయ్యనపల్లె
బయ్యనపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°58′25″N 79°22′02″E / 13.973742°N 79.367183°E / 13.973742; 79.367183
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516 101
ఎస్.టి.డి కోడ్ 08566

1982లో ప్రారంభమైన ఈ గ్రామ పాఠశాలలో వేలాదిమంది చదువుకుంటున్నప్పటికీ, అభివృద్ధి ఎండమావిగా మారింది. విద్యార్థులకు కనీసవసతులు లేవు. ఈ పరిస్థితులలో రైల్వే కోడూరుకు చెందిన దంతవైద్యులు శ్రీ అబ్రహాం థామస్, 3 లక్షల రూపాయలతో సక్జల సౌకర్యాలు కలుగజేసి, సౌరవిద్యుత్తు యంత్రాలను గూడా అమర్చారు.

మూలాలు సవరించు