బయ్యారం మండలం (మహబూబాబాద్ జిల్లా)
బయ్యారం మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కొత్తగూడెం డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం బయ్యారం.
బయ్యారం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, బయ్యారం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°40′13″N 80°09′46″E / 17.670194°N 80.162888°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబాబాదు జిల్లా |
మండల కేంద్రం | బయ్యారం (మహబూబాబాద్ జిల్లా) |
గ్రామాలు | 17 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 309 km² (119.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 42,587 |
- పురుషులు | 21,275 |
- స్త్రీలు | 21,312 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.09% |
- పురుషులు | 56.75% |
- స్త్రీలు | 35.12% |
పిన్కోడ్ | 507211 |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 42,587, పురుషులు 21,275, స్త్రీలు 21,312
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 309 చ.కి.మీ. కాగా, జనాభా 42,587. జనాభాలో పురుషులు 21,275 కాగా, స్త్రీల సంఖ్య 21,312. మండలంలో 11,779 గృహాలున్నాయి.[3]
ఖమ్మం జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు
మార్చులోగడ బయ్యారం మండలం ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా బయ్యారం మండలాన్ని వరంగల్ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి ఈ (బయ్యారం) మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.