బరాటం నీలకంఠస్వామి

బరాటం నీలకంఠ స్వామి (నవంబరు 8, 1918 - జనవరి 5, 2007) శ్రీకాకుళం టౌన్ లో ప్రముఖ హోల్ సేల్ & రిటైల్ బట్టలు, మెడికల్ వ్యాపారవేత్త . ఈయన్ని ముద్దుగా శశి గారు అని పిలుస్తారు . వ్యాపార కులమైన " కోమటి " కులములో పుట్టి ధనార్జనే ముఖ్యం కాదని చిన్నతనం నుండి ఆధ్యాత్మికముగాను, సేవాపరము గాను ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశారు . తానూ ఎన్ని మంచి పనుచేసినా వ్యక్తిగత ప్రచారమునకు ఇష్టపడేవారు కాదు .

బరాటం నీలకంఠస్వామి
బరాటం నీలకంఠస్వామి
జననంబరాటం నీలకంఠస్వామి
నవంబరు 8, 1918
శ్రీకాకుళం
మరణంజనవరి 5, 2007
ఇతర పేర్లుబరాటం నీలకంఠస్వామి
ప్రసిద్ధిహోల్ సేల్ & రిటైల్ బట్టలు, మెడికల్ వ్యాపారవేత్త
భార్య / భర్తశశి రేఖ
పిల్లలుముగ్గురు కుమారులు , ఐదుగురు కుమార్తెలు .

కుమారులు

మార్చు
  • పెద్దకుమారుడు -- అప్పన్న శెట్టి, శ్రీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ - మందుల వ్యాపారము,
  • రేండెవ కుమారుడు -- వెంకటరమణ మూర్తి, బి.యన్.యస్.సన్స్ - మందుల వ్యాపారము,
  • మూడవ కుమారుడు -- లక్ష్మణరావు, బి.యన్.యస్. ఏజెంసేస్ పేరిట - మందుల వ్యాపారము,

కుమార్తెలు - అల్లుళ్ళు

మార్చు
  • జామి రాజేశ్వరి - దశరథుడు, శ్రీ కామేశ్వరి మెడికల్ అగేన్సేస్, శ్రీకాకుళం,
  • నారాయణశెట్టి శాకున్తల్ - సత్యనారాయణ, మెహర్ మెడికల్ ఎంటర్ ప్రైజెస్, శ్రీకాకుళం,
  • వైష్యరాజు అనసూయ - జగ్గరాజు, ఎరువుల వ్యాపారము, బ్రాహ్మణతర్లా,
  • గేమ్బలి చంద్రావతి - మోహనరావు, లక్ష్మి మెడికల్ హాల్, బొబ్బిలి .
  • పతనాన లకష్మీకుమారి - డా.రత్న సోమేశ్వరరావు .. శ్రీనివాస నర్సింగ్ హోం కాశిబుగ్గ,

నీలకంతం గారి సేవ, ధర్మ కార్యక్రమాలు

మార్చు
  • ప్రధాన గాన సంగము వ్యవస్థాపక సభ్యులు,
  • సత్యసాయి మందిరం (బాపూజీ కళా మందిరం ప్రక్కన) సహా నిర్మాణ కర్త,
  • ఉపనిషత్ మందిరం నిర్మాణ సహాయ కర్త,
  • బరాటం నీలకంతస్వామి ఉచిత వైద్య సేవా కేంద్ర వ్యవస్థాపకులు,
  • శ్రీ వర సిద్ది వినాయక పంచాయతన దేవాలయ (PNcolony) వ్యవస్థాపక ట్రస్టీ సభ్యునిగా,
  • కాలింగ వైశ్య కళ్యాణ మండపం నిర్మాణ దాతగా,
  • శ్రీకాకుళం వయోవృద్ధుల ఆశ్రమం నిర్మాణ దాతగా,
  • ఎన్నో పాడుపడిన, దీనావస్తలో ఉన్న దేవ్వాలయాలు పునర్నిర్మాణ ములో పాలు పంచుకున్నారు .
  • ఎంతో మంది పేద విద్యార్థుల చదువుల సహాయ దాతగా సేవలందించారు .
  • ఈయన పేరున ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు ముద్రించి ఉచితంగా పంపినీ చేస్తున్నారు .

నామకే కొన్ని పుస్తకాలు

మార్చు
  1. వినాయక వ్రతకల్పం,
  2. మన పండుగలు వాటి వివరాలు,
  3. శ్రీకాకుళం జిల్లా చరిత్ర,
  4. శివరాత్రి - సివమహత్యం -శివతత్వం,
  5. పెద్దబాల శిక్ష,
  6. ఆధ్యాత్మిక తరంగిణి,

మూలాలు

మార్చు

యితర లింకులు

మార్చు