బలభద్ర మాఝీ (9 ఫిబ్రవరి 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నబరంగ్‌పూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

బలభద్ర మాఝీ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు రమేష్ చంద్ర మాఝీ
పదవీ కాలం
2014 – 2019
ముందు ప్రదీప్ కుమార్ మాఝీ
తరువాత రమేష్ చంద్ర మాఝీ
నియోజకవర్గం నబరంగ్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-02-09)1961 ఫిబ్రవరి 9
ఫటాకి, నబరంగ్‌పూర్ జిల్లా, ఒడిశా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ(2019-)
ఇతర రాజకీయ పార్టీలు బిజూ జనతా దళ్ (2014-2019)
తల్లిదండ్రులు చంద్ర మాఝీ, సువర్ణా దేవి
జీవిత భాగస్వామి అమృత మాఝీ
సంతానం రీతూ కుమారి, సమ్యక్
నివాసం ఫటాకి, నబరంగ్‌పూర్ జిల్లా, ఒడిశా
పూర్వ విద్యార్థి NIT రూర్కెలా
వృత్తి సామాజిక కార్యకర్త, మాజీ రైల్వే ఉద్యోగి
మూలం [1]

నిర్వహించిన పదవులు

మార్చు
  • జూన్ 2024: 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజా పంపిణీ
  • 1 సెప్టెంబర్ 2014 నుండి 2019 వరకు రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 14 ఆగస్టు 2014 నుండి 30 ఏప్రిల్ 2016 వరకు

షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడు

  • మే, 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  2. "BJD turncoat to take on Naveen Mantri in ST seat". Times of India. Retrieved 8 September 2020.
  3. "Two days after leaving BJD, MP Balabhadra Majhi joins BJP". Times of India. Retrieved 8 September 2020.
  4. The New Indian Express (16 March 2019). "BJD MP Balabhadra Majhi who had resigned from party joins BJP" (in ఇంగ్లీష్). Retrieved 6 September 2024.