బలిజిపేట మండలం (విజయనగరం)

ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా లోని మండలం
(బలిజిపేట (విజయనగరం జిల్లా) మండలం నుండి దారిమార్పు చెందింది)

బలిజిపేట మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]దీని మండల కేంద్రం బలిజిపేటOSM గతిశీల పటము

మండలం కోడ్: 4815.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 34 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]


గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 59,764 - పురుషులు 29,536 - స్త్రీలు 30,228

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. అంపవిల్లి
 2. అజ్జాడ
 3. అరసాడ
 4. కొండాపురం
 5. గంగాడ
 6. గలవిల్లి
 7. గౌరీపురం
 8. చకరపల్లి
 9. చిలకలపల్లి
 10. చెల్లింపేట
 11. జనార్దనపురం
 12. తుమరాడ
 13. నారన్నాయుడువలస
 14. నారాయణపురం
 15. నూకలవాడ
 16. పడమయవలస
 17. పనుకువలస
 18. పలగర
 19. పెదపెంకి
 20. పెద్దింపేట
 21. బడెవలస
 22. బర్లి
 23. భైరిపురం
 24. మిర్తివలస
 25. మురుగదం
 26. వంతరాం
 27. వెంగళరాయపురం
 28. వెంగాపురం
 29. శివరామపురం
 30. శ్రీరంగరాజపురం
 31. సుభద్ర

గమనిక:నిర్జన గ్రామాలు  సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2020-02-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-02-23. Cite web requires |website= (help)
 2. https://www.codes.ap.gov.in/revenuevillages

వెలుపలి లంకెలుసవరించు