బసవన్నపాలెం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

బసవన్నపాలెం, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E / 15.622; 80.023
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమద్దిపాడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523 211 Edit this on Wikidata


పటం

విద్యాసౌకర్యాలు మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు

2016, జనవరి-19 నుండి 23 వరకు బెంగుళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నలాజికల్ మ్యూజియంలో ఆరు రాష్ట్రాల స్థాయి విద్యా వైఙానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో, ఈ పాఠశాలలో చదువుచున్న దాసరి అనిల్, వెలిది వెంకటదిలీప్ కుమార్ అను విద్యార్థులు రూపొందించి ప్రదర్శించిన సహజ వనరుల పొదుపు, ఫైర్ లెస్ కుక్కర్ అను అంశం, ప్రతేక బహుమతి సాధించింది.

ఎస్.సి.కాలనీలోని ప్రభుత్వ పాఠశాల మార్చు

ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులు (నాడు/నేడు) మార్చు

ఉత్తమ రైతు శ్రీమన్నారాయణ మార్చు

ఆచార్య ఎన్.జి.రంగా.వ్యవసాయ విశ్వవిద్యాలయం, దర్శి కృషి విఙానకేంద్రం ఆధ్వర్యలో ఇటీవల దర్శిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమంలో భాగంగా, ఒక కిసాన్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో బసవన్నపాలెంగ్రామానికి చెందిన శ్రీమన్నారాయణను ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపికచేసారు. మినుములో కొత్త వంగడాలు అభివృద్ధి చేయడం, పెసరలో పల్లాకు తెగులు నివారించి, అధిక దిగుబడులు సాధించడం, కందిలో నారుమడి సాగుచేసి, ఎకరాకు పది క్వింటాళ్ళ దిగుబడి సాధించినందుకు, వీరికి ఈ పురస్కారాన్ని ఒంగోలు లోక్ సభ సభ్యులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి చేతులమీదుగా అందజేసినారు. [2]

మూలాలు మార్చు


వెలుపలి లింకులు మార్చు