బాగ్ గుహలు
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
బాగ్ గుహలు భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని బాగ్ పట్టణంలోని ఉన్నాయి.
Bagh Caves | |
నిర్దేశాంకాలు | 22°19′21.63″N 74°48′22.36″E / 22.3226750°N 74.8062111°E |
---|---|
రకం | బౌద్ధ గుహలు |
గుహలు చరిత్ర
మార్చుఈ గుహలు బౌద్ధ మతానికి సంబంధించినవి.ఈ గుహలలో చైతన్య హాలులో స్థూపాలు ఉన్నాయి. బౌద్ధ సన్యాసులు నివసించే గదులు కూడా ఉన్నాయి.కొంతమంది చరిత్రకారులు నాల్గవ, ఐదవ శతాబ్దాలలో నిర్మించినట్లు భావిస్తారు. కానీ ఎక్కువమంది చరిత్రకారులు 8 వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తారు. ఇవి అజంతా గుహలు వలే ఉంటాయి.ఈ గుహలలో పురాతన చిత్రాలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ గుహలను 1818 లో డేంజర్ ఫీల్డ్ కనుగొన్నారు. పదవ శతాబ్దంలో బౌద్ధమతం పతనం తరువాత,ఈ గుహలు శిథిలావస్థకు చేరుకున్నాయి. తరువాత ఈ గుహల్లో పులులు నివసించాయి. ఆ విధంగా అక్కడ ఉన్న స్థానికులు టైగర్ (బాగ్) గుహలు అని పిలిచేవారు.[1][2]
చిత్రమాలిక
మార్చుమూలాలు
మార్చు- ↑ Dutt, Sukumar (1988). Buddhist Monks and Monasteries of India: Their History and Their Contribution to Indian Culture (in ఇంగ్లీష్). Motilal Banarsidass. p. 162. ISBN 9788120804982.
- ↑ Verma, Archana (2007). Cultural and Visual Flux at Early Historical Bagh in Central India, Oxford: Archaeopress, ISBN 978-1-4073-0151-8, p.19
వెలుపలి లంకెలు
మార్చు- http://dhar.nic.in/visit.htm#tab=1 Archived 2019-05-16 at the Wayback Machine
ఇవి చూడండి
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.