సీసా
ద్రవాలు కంటైనర్
(బాటిల్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సీసాను ఆంగ్లంలో బాటిల్ అంటారు. సీసాను ద్రవ, వాయు, ఘన పదార్ధములను ముఖ్యంగా ద్రవ పదార్ధాలను భద్ర పరచేందుకు ఉపయోగిస్తారు. భద్రపరచేందుకు వీలున్న చేతితో పట్టుకునేందుకు వీలుగా బాడీ వెడల్పుగా మూతి సన్నగా మెడ మరింత సన్నగా ఉన్న కంటైనర్ ను సీసా అంటారు. జార్ లేక జగ్ లేక కూజా బాటిల్ కి దగ్గర సంబంధం కలిగి ఉన్నప్పటికి మూతి భాగం పెద్దదిగా లేదా తెరిచి ఉంటుంది.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
ఈ వ్యాసం గృహ సంబంధ వస్తువులకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |