బాదాసాహి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గం, మయూర్‌భంజ్ జిల్లా పరిధిలో ఉంది. బాదాసాహి నియోజకవర్గ పరిధిలో బెట్నోటి బ్లాక్, బాదాసాహి బ్లాక్‌లోని 21 గ్రామ పంచాయితీలు బాదాసాహి, బలభద్రపూర్, భీమ్డా, బీరేశ్వర్‌పూర్, చందన్‌పూర్, ఛెలియా (A), డ్యూలియా, దుర్గాపూర్, జోగ్నియుగావ్, కెందుడిహా, కోచిలఖుంత, మాదాపూర్, మంగోవింద్‌పూర్, మణిత్రి, పాటిసారి, సల్గా పాన్స్ సుహాగ్‌పూర్, తలపడ, ప్రతాపూర్ ఉన్నాయి.[1][2]
బాదాసాహి |
---|
|
జిల్లా | మయూర్‌భంజ్ |
---|
|
ఏర్పడిన సంవత్సరం | 1967 |
---|
నియోజకర్గ సంఖ్య | 32 |
---|
రిజర్వేషన్ | ఎస్సీ |
---|
లోక్‌సభ | బాలాసోర్ |
---|
2019 విధానసభ ఎన్నికలు
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
బీజేపీ
|
సనాతన్ బిజులీ
|
69072
|
46.99
|
|
|
బీజేడీ
|
బృందాబన్ దాస్
|
57953
|
39.43
|
|
|
కాంగ్రెస్
|
దేవయాని బెహెరా
|
12709
|
8.65
|
|
|
బీఎస్పీ
|
సంజయ్ కుమార్ బెహెరా
|
2938
|
2
|
|
|
నోటా
|
పైవేవీ కాదు
|
1861
|
1.27
|
|
|
స్వతంత్ర
|
బీమా చరణ్ పాత్ర
|
754
|
0.51
|
|
|
స్వతంత్ర
|
రవీంద్ర నాథ్ సేథి
|
664
|
0.45
|
|
|
స్వతంత్ర
|
బునరాజ్ పాత్ర
|
569
|
0.39
|
|
|
స్వతంత్ర
|
జితేంద్ర పాత్ర
|
460
|
0.31
|
|
2014 సాధారణ ఎన్నికలు, బాదాసాహి
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
బీజేడీ
|
గణేశ్వర్ పాత్ర
|
52,694
|
38.79
|
|
|
కాంగ్రెస్
|
జమినికాంత నాయక్
|
35,860
|
26.4
|
|
|
బీజేపీ
|
బృందాబన్ దాస్
|
33,962
|
25%
|
|
|
స్వతంత్ర
|
బికాష్ చంద్ర సేథీ
|
3,542
|
2.61
|
|
|
సిపిఐ
|
శరత్ చంద్ర ముఖి
|
2,228
|
1.64
|
|
|
నోటా
|
ఏదీ లేదు
|
1,565
|
1.15
|
|
|
తృణమూల్ కాంగ్రెస్
|
హరీష్ చంద్ర బెహరా
|
1,463
|
1.08
|
|