బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గం
బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మయూర్‌భంజ్, బాలాసోర్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 21°29′23″N 86°55′13″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ ) | జిల్లా | పార్టీ | 2019లో గెలిచిన ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
32 | బాదాసాహి | ఎస్సీ | మయూర్‌భంజ్ | బీజేపీ | సనాతన్ బిజులీ |
35 | జలేశ్వర్ | జనరల్ | బాలాసోర్ | బీజేడీ | అశ్విని పాత్ర |
36 | భోగ్రాయ్ | జనరల్ | బాలాసోర్ | బీజేడీ | అనంత దాస్ |
37 | బస్తా | జనరల్ | బాలాసోర్ | బీజేడీ | నిత్యానంద్ సాహూ |
38 | బాలాసోర్ | జనరల్ | బాలాసోర్ | బీజేడీ | స్వరూప్ కుమార్ దాస్ |
39 | రెమునా | ఎస్సీ | బాలాసోర్ | బీజేడీ | సుధాంశు పరిదా |
40 | నీలగిరి | జనరల్ | బాలాసోర్ | బీజేడీ | సుకాంత కుమార్ నాయక్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ పేరు |
---|---|---|
2024[2] | ప్రతాప్ చంద్ర సారంగి | బీజేపీ |
2019 [3] | ||
2014 | రవీంద్ర కుమార్ జెనా | బీజేడీ |
2009 | శ్రీకాంత్ కుమార్ జెనా | కాంగ్రెస్ |
2004 | ఖరాబేలా స్వైన్ | బీజేపీ |
1999 | ||
1998 | ||
1996 | కార్తీక్ మహాపాత్ర | కాంగ్రెస్ |
1991 | ||
1989 | సమరేంద్ర కుండు | జనతాదళ్ |
1984 | చింతామణి జెనా | కాంగ్రెస్ |
1980 | ||
1977 | సమరేంద్ర కుండు | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1971 | శ్యామ్ సుందర్ మహాపాత్ర | కాంగ్రెస్ |
1967 | సమరేంద్ర కుండు | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1962 | గోకులానంద మొహంతి | కాంగ్రెస్ |
1957 | భగబత్ సాహు | |
1951 |
మూలాలు
మార్చు- ↑ "17 - Puri Parliamentary (Lok Sabha) Constituency". Retrieved 25 March 2014.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.