బాబాయి హోటల్

బాబాయ్ హోటల్, 1992లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది అనాథ పిల్లలను చేరదీసి కాపాడే ఒక వ్యక్తి కథ.

‌బాబాయి హోటల్
(1992 తెలుగు సినిమా)
Movie poster of Babai hotel.jpg
దర్శకత్వం జంధ్యాల
నిర్మాణం కె.ఎస్.రామారావు
కథ సాయినాధ్
చిత్రానువాదం జంధ్యాల
తారాగణం బ్రహ్మానందం,
మధుశ్రీ
సంగీతం మాధవపెద్ది సురేష్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
చిత్ర,
పి.రమేష్
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం దివాకర్
కూర్పు సి.మాణిక్ రావు
నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

బయటి లింకులుసవరించు