మాతు
మాధవి | |
---|---|
ఇతర పేర్లు | మాతు (రంగస్థల పేరు) మీనా |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1977 – 1979 1988 – 2011 2019 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
మాతుగా పిలువబడే మాధవి మలయాళ చిత్రసీమలో 1980లు, 1990లలో ప్రసిద్ది చెందిన భారతీయ నటి. ఆమె తెలుగు మాట్లాడే తల్లిదండ్రులు వెంకట్, శాంతలకు జన్మించింది.[1] 1991 మలయాళ చిత్రం అమరమ్‌లో మమ్ముట్టితో పాటు రాధ పాత్రలో ఆమె బాగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రం తెలుగులో సాగరం (1996)గా డబ్బింగ్ చేయబడింది.
ఆమె హవల్కర్(hawalker) హవాయి చప్పల్ వాణిజ్యప్రకటనలోనూ చేసింది.
వ్యక్తిగత జీవితం
మార్చుమాతు డాక్టర్ జాకబ్‌ను వివాహం చేసుకుంది. వీరికి లూక్ అనే కుమారుడు, జైమ్ అనే కుమార్తె ఉన్నారు. అయితే, వారు విడాకులు తీసుకున్నారు.
ఆమె హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారి మీనా అనే పేరును స్వీకరించింది. 2018లో, అమెరికాకు వలస వెళ్ళి నటి మలేషియాకు చెందిన అన్బళగన్ జార్జ్‌ని వివాహం చేసుకుంది.[2]
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష |
2019 | అనియన్ కుంజుం తన్నలయతు | జాన్సీ | మలయాళం |
2011 | ఉప్పుకందం బ్రదర్స్: బ్యాక్ ఇన్ యాక్షన్ | లీనా | మలయాళం |
2000 | ఎంత ప్రియప్పట్ట ముత్తువిను | - | మలయాళం |
1999 | టోక్యో నగరిలే విశేషాలు | గంగ | మలయాళం |
ఆనముట్టతే అంగళమార్ | జయలక్ష్మి మీనన్ | మలయాళం | |
ఆయిరం మేని | లక్ష్మి | మలయాళం | |
మోహకోత్తారం | లక్ష్మి | మలయాళం | |
ఖలనాయక | జ్యోతి | కన్నడ | |
1998 | రక్తసాక్షికల్ సిందాబాద్ | కుంజి | మలయాళం |
మంత్రి మాలికైల్ మానసమ్మతం | రెక్సీ | మలయాళం | |
మట్టుపెట్టి మాచాన్ | పార్వతి | మలయాళం | |
సమంతారంగల్ | అమీనా | మలయాళం | |
1997 | కళ్యాణ ఉన్నికల్ | సుగంధి | మలయాళం |
ముద్దిన కన్మణి | అంబిక | కన్నడ | |
రాజన్న | సుమా | కన్నడ | |
సంకీర్తనమ్పోల్ | తులసి | మలయాళం | |
వాచలం | మీనాక్షి | మలయాళం | |
1996 | నౌకాశ్రయం | పంచమి | మలయాళం |
కంజిరపల్లి కురియాచన్ | అన్నీ | మలయాళం | |
1995 | మాణిక్య చెంపజుక్క | శ్రీదేవి/రాజవల్లి | మలయాళం |
ఓరు అభిభాషకంతే కేస్ డైరీ | శాలిని | మలయాళం | |
కట్టిలే తాడి తేవరుడే ఆనా | సింధు | మలయాళం | |
ఇండియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ | మలయాళం | ||
రధోల్సవం | మీను | మలయాళం | |
సముధాయం | సతి | మలయాళం | |
1994 | నెపోలియన్ | గీత | మలయాళం |
గమనం | శ్యామా | మలయాళం | |
ప్రతక్షిణం | రాహెల్ | మలయాళం | |
మలప్పురం హాజీ మహానాయ జోజీ | గౌరీ | మలయాళం | |
రుద్రాక్షం | రేవతి | మలయాళం | |
వరఫలం | అంజలి | మలయాళం | |
మూన్నాం లోక పట్టాలం | గోపిక | మలయాళం | |
అవన్ అనంతపద్మనాభన్ | మలయాళం | ||
1993 | అద్దేహం ఎన్నా ఇద్దేహం | నాన్సీ | మలయాళం |
డాలర్ | మినీ | మలయాళం | |
ఎంటే శ్రీకుట్టిక్కు | శ్రీకుట్టి | మలయాళం | |
ఉప్పుకందం బ్రదర్స్ | లీనా | మలయాళం | |
ఓరు కడంకత పోల్ | సంధ్య | మలయాళం | |
సాక్షాల్ శ్రీమన్ చతుణ్ణి | మాయా రాజగోపాల్ | మలయాళం | |
ఆగ్నేయం | ఎమి | మలయాళం | |
ఏకలవ్యుడు | మాలు | మలయాళం | |
పదలీపుత్రం | మలయాళం | ||
అగ్నిశలభంగల్ | మలయాళం | ||
1992 | కల్లన్ కప్పలిల్ తన్నె | సావిత్రి | మలయాళం |
సవిధం | రీనా | మలయాళం | |
సదయం | జయ | మలయాళం | |
ప్రమాణికలు | మలయాళం | ||
చెప్పడివిద్య | ఇందులేఖ | మలయాళం | |
ఆయుష్కలం | శోభా | మలయాళం | |
బాబాయ్ హోటల్ | స్వప్న | తెలుగు | |
పుధుస పదుక్కిరెన్ పాటు | కల్యాణి | తమిళం | |
1991 | సందేహం | లతిక | మలయాళం |
సమాంతర కళాశాల | ఇందు | మలయాళం | |
కడలోరక్కట్టు | జయంతి | మలయాళం | |
తుడార్ కథ | లక్ష్మీ తంపురాట్టి | మలయాళం | |
అమరం | రాధ | తెలుగులో సాగరం (1996) | |
నాతు నటాచ్చు | - | తమిళం | |
1990 | కుట్టెట్టన్ | ఇంధు | మలయాళం |
కలియుగ కృష్ణుడు | జ్యోతి | కన్నడ | |
నేనే నాన్నా జీవా | రాధ | కన్నడ | |
1989 | అదృష్ట రేఖే | శ్యామల | కన్నడ |
పూరం | మత్తు | మలయాళం | |
మన్మద సామ్రాజ్యం | - | తెలుగు | |
1988 | జడిక్కెత మూడి | ఉమా | తమిళం |
కోయిల్ మణి ఒసై | వల్లి | తమిళం | |
1979 | నీయా? | చైల్డ్ ఆర్టిస్ట్ | తెలుగులో నాగ మోహిని |
1978 | బైరవి | చైల్డ్ ఆర్టిస్ట్ | తమిళం |
1977 | సనాది అప్పన్న | చైల్డ్ ఆర్టిస్ట్ | కన్నడ |
మూలాలు
మార్చు- ↑ "മൗനം സ്വരമായ്... - Page 2 | mangalam.com". Archived from the original on 16 September 2016. Retrieved 31 August 2016.
- ↑ Punnoose, Aby (11 November 2021). "Maathu: I realised how much I missed doing Malayalam films on the sets of my comeback film". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 11 November 2021.