బాబూ బ్యాండ్ బాజా

రాజేష్ పింజానీ దర్శకత్వంలో 2012లో విడుదలైన మరాఠీ సినిమా

బాబూ బ్యాండ్ బాజా, 2012 ఏప్రిల్ 13న విడుదలైన మరాఠీ సినిమా. నితా జాదవ్ నిర్మాణంలో రాజేష్ పింజానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిలింద్ షిండే, మితాలీ జగ్తాప్ వరద్కర్, వివేక్ చాబుక్వర్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమా జాతీయ ఉత్తమ నటి (మితాలీ జగ్తప్ వరద్కర్), దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం, జాతీయ ఉత్తమ బాలనటి (వివేక్ చాబుక్స్వర్) మొదలైన మూడు విభాగాల్లో అవార్డులు సాధించింది. అలాగే మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో ఆరు విభాగాల్లో అవార్డులు వచ్చాయి.

బాబూ బ్యాండ్ బాజా
బాబూ బ్యాండ్ బాజా సినిమా పోస్టర్
దర్శకత్వంరాజేష్ పింజానీ
రచనరాజేష్ పింజానీ
నిర్మాతనీతా జాదవ్
తారాగణంమిలింద్ షిండే
మితాలీ జగ్తాప్ వరద్కర్
వివేక్ చాబుక్వర్
ఛాయాగ్రహణంఅశుతోష్ ఆప్టే, రాజా వరద్కర్, సందీప్ వరద్కర్
కూర్పుసంతోష్ గోథోస్కర్
సంగీతంరోహిత్ నాగభీడే
పంపిణీదార్లుదార్ మూవీస్
విడుదల తేదీ
13 ఏప్రిల్ 2012
సినిమా నిడివి
128 నిముషాలు
దేశంభారతదేశం
భాషమరాఠీ
బడ్జెట్0.75 crore (US$94,000)
బాక్సాఫీసు2.10 crore (US$2,60,000)

నటవర్గం మార్చు

  • మిలింద్ షిండే
  • మితాలీ జగ్తాప్ వరద్కర్
  • వివేక్ చాబుక్స్వర్
  • సంజయ్ కులకర్ణి
  • నమ్రత అవతే
  • ఉషా నాయక్
  • ఛాయా కదమ్
  • అమన్ అత్తర్
  • సంజయ్ కులకర్ణి
  • వినోద్ రౌత్
  • ముకుంద్ వాసులే
  • రాజేష్ భోసలే
  • రాజేష్ మోర్
  • మహేష్ ఘాగ్
 
ఐఎఫ్ఎఫ్ఐ (2011)లో చిత్రబృందం

అవార్డులు మార్చు

భారత జాతీయ చలనచిత్ర అవార్డులు[2]
పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (పిఐఎఫ్ఎఫ్)[4]
  • సంత్ తుకారాం ఉత్తమ మరాఠీ ఫీచర్ ఫిల్మ్ అవార్డు - రాజేష్ పింజానీ, నీతా జాదవ్

మూలాలు మార్చు

  1. "Babu Band Baja (2011)". Indiancine.ma. Retrieved 2021-07-31.
  2. "Baboo Band Baaja bags 4 National Film Awards". The Indian Express. 20 May 2011. Retrieved 2021-07-31.
  3. "Best Actress: Mitalee Jagtap Varadkar for Baboo Band Baaja". IBN Live. 21 May 2011. Retrieved 2021-07-31.
  4. "Baboo Band Baaja wins best Marathi film award at Piff". The Times of India. 14 January 2011. Retrieved 2021-07-31.

బయటి లింకులు మార్చు