భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటి
ఉత్తమ నటి విభాగంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం (రజత కమలం) అందుకున్న వారి వివరాలు:
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటి | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | National | |
విభాగం | భారతీయ సినిమా | |
వ్యవస్థాపిత | 1954 | |
మొదటి బహూకరణ | 1968 | |
మొత్తం బహూకరణలు | 49 | |
బహూకరించేవారు | Directorate of Film Festivals | |
నగదు బహుమతి | ₹50,000 (US$630) | |
వివరణ | Best Performance by an Actress in a Leading Role | |
క్రితం పేరులు | ఊర్వశి అవార్డు (1968–74) | |
మొదటి గ్రహీత(లు) | నర్గిస్ దత్ |