బాబ్ హోప్ (ఆంగ్లం: Bob Hope) (మే 29, 1903 - జూలై 27, 2003), ప్రపంచ ప్రసిద్ధిచెందిన హాస్యజీవి. ఇతడు రేడియో, టీవీ, సినిమా, రంగస్థలం వంటి అన్ని రంగాల్లోనూ హాస్యం అందరికీ పంచి నిండుగా నూరేళ్ళు (శతాబ్దం) జీవించిన ధన్యజీవి. ఇతడు బ్రిటన్ లో జన్మించినా అమెరికాలో స్థిరపడ్డాడు. కొంతకాలం అమెరికా రక్షణ దళాలలో సేవలందించాడు.[1]

బాబ్ హోప్

in The Ghost Breakers (1940)
జన్మ నామంలెస్లీ టౌన్స్ హోప్
జననం (1903-05-29)1903 మే 29
మరణం 2003 జూలై 27(2003-07-27) (వయసు 100)
కాలిఫోర్నియా
భార్య/భర్త Grace Louise Troxell (m.1933)
Dolores Hope (1934-2003)

మూలాలు

మార్చు
  1. "Testament of his popularity". Archived from the original on 2008-07-24.
"https://te.wikipedia.org/w/index.php?title=బాబ్_హోప్&oldid=3205423" నుండి వెలికితీశారు