బార్బరా డేనియల్స్

ఇంగ్లాండు క్రికెటర్

బార్బరా ఆన్ డేనియల్స్ (జననం 1964, డిసెంబరు 17) ఇంగ్లాండు క్రికెటర్, ఇంగ్లీష్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సభ్యురాలు.

బార్బరా డేనియల్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బార్బరా ఆన్ డేనియల్స్
పుట్టిన తేదీ (1964-12-17) 1964 డిసెంబరు 17 (వయసు 59)
మిడిల్టన్ ప్రియర్స్, ష్రాప్‌షైర్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం ఫాస్ట్ బౌలింగు
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 115)1995 17 November - India తో
చివరి టెస్టు1998 21 August - Australia తో
తొలి వన్‌డే (క్యాప్ 63)1993 20 July - Denmark తో
చివరి వన్‌డే2000 14 December - New Zealand తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1982–1999West Midlands
2000–2001Staffordshire
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 9 55 12 135
చేసిన పరుగులు 441 1,309 522 4,335
బ్యాటింగు సగటు 31.50 27.27 30.70 38.36
100లు/50లు 1/0 1/7 1/0 6/27
అత్యుత్తమ స్కోరు 160 142* 160 156
వేసిన బంతులు 98 386 2,064
వికెట్లు 3 5 43
బౌలింగు సగటు 26.33 43.00 29.20
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/9 2/56 5/26
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 16/– 6/– 62/–
మూలం: CricketArchive, 14 February 2021

బార్బరా డేనియల్స్ 1964 డిసెంబరు 17న ఇంగ్లాండ్, ష్రాప్‌షైర్ లోని మిడిల్టన్ ప్రియర్స్ లో జన్మించింది.

క్రికెట్ రంగం

మార్చు

తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లు, 55 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది. 1993లో ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో కూడా భాగమైంది. వెస్ట్ మిడ్‌లాండ్స్, స్టాఫోర్డ్‌షైర్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1]

మూలాలు

మార్చు
  1. "Barbara Daniels | England Cricket | Cricket Players and Officials | ESPN Cricinfo". Content-aus.cricinfo.com. Retrieved 2014-05-08.

బాహ్య లింకులు

మార్చు