బాలచంద్ర జార్కిహోళి

బాలచంద్ర లక్ష్మణరావు జార్కిహోళి (జ. 1966) రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరభావి శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2004 నుండి 2008 వరకు మంత్రిగా పని చేశాడు.[1]

బాలచంద్ర జార్కిహోళి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2013

మునిసిపాలిటీలు & స్థానిక సంస్థల శాఖ మంత్రి
పదవీ కాలం
2008 – 2013

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
2004 – 2008

కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఛైర్మన్‌
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 సెప్టెంబర్ 1
ముందు హెచ్‌.డి రేవణ్ణ

వ్యక్తిగత వివరాలు

జననం (1966-06-01) 1966 జూన్ 1 (వయసు 58)
గోకాక్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

బాలచంద్ర జార్కిహోళి జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004, 2008 శాసనసభ ఎన్నికలలో అరభావి శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై 2004 నుండి 2008 వరకు మునిసిపాలిటీలు & స్థానిక సంస్థల, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు చేశాడు.[2][3][4]

బాలచంద్ర జార్కిహోళి ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2009 ఉప ఎన్నికలో. 2013, 2018, 2023 శాసనసభ ఎన్నికలలో అరభావి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5] ఆయన 2019లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.

మూలాలు

మార్చు
  1. The Times of India (16 May 2023). "Three Jarkiholi bros on victory road again in Karnataka". Archived from the original on 19 November 2024. Retrieved 19 November 2024.
  2. The Hindu (10 July 2008). "Profiles of new Ministers" (in Indian English). Archived from the original on 19 November 2024. Retrieved 19 November 2024.
  3. TV9 Kannada (13 May 2023). "ಅರಭಾವಿ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರ ಎಲೆಕ್ಷನ್ 2023 ರಿಸಲ್ಟ್: ಗೆಲುವಿನ ದಾಖಲೆ ಬರೆದ ಬಾಲಚಂದ್ರ ಜಾರಕಿಹೊಳಿ". Archived from the original on 19 November 2024. Retrieved 19 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Five terms! Jarkiholis set for record" (in ఇంగ్లీష్). 10 April 2018. Archived from the original on 19 November 2024. Retrieved 19 November 2024.
  5. The Hindu (13 May 2023). "Karnataka elections: Congress wins majority of seats in Belagavi district" (in Indian English). Archived from the original on 24 May 2023. Retrieved 19 November 2024.