బాలచెరువు (విశాఖపట్నం)

బాలచెరువు, విశాఖపట్నం జిల్లా, గాజువాక, పెదగంట్యాడ ఏరియాలకు ఆనుకొని ఉన్న ప్రాంతం.

బాలచెరువు

Lua error in మాడ్యూల్:Location_map at line 425: No value was provided for longitude.

రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
పిన్ కోడ్ 530044
ఎస్.టి.డి కోడ్

బాలచెరువు మహా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 52వ వార్డు పరిధిలోకి వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగినప్పుడు, బాలచెరువు గ్రామంలోని చాలాభాగం ఖాళీ చేయబడింది. కొత్త గాజువాక నుండి గంట్యాడ వెళ్లే దారి, బాలచెరువు రోడ్డుగా సుపరిచితం. 1971 జనవరి 20వ తేదీన బాలచెరువు వద్ద విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ప్రారంభోత్సవం జరిగింది. [1]

ప్రయాణ సౌకర్యాలు

మార్చు

కొత్త గాజువాక నుండి ఈ ప్రాంతానికి ఆటో సౌకర్యం ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక రూట్ బస్సులు మాత్రమే వెళ్తాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

పదుల సంఖ్యలో క్లినిక్‌లు ఉన్నాయి. ఓ ప్రైవేటు ఆసుపత్రి కూడా ఉంది.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. ఇటీవలే బాలచెరువు మీసేవ కేంద్రం గ్రౌండ్‌లో డ్రై రిసోర్స్ సెంటర్ (డంపింగ్ యార్డ్) ఏర్పాటు చేయాలని జీవీఎంసీ నిర్ణయం తీసుకుంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది.

మూలాలు

మార్చు
  1. "District Census Handbook – Visakhapatnam" (PDF). Census of India. Retrieved 18 January 2015.

వెలుపలి లంకెలు

మార్చు

మూస:విశాఖపట్నం (పట్టణ) మండలంలోని గ్రామాలు