బాలరాజు కథ 1970, సెప్టెంబర్ 4న విడుదలైన తెలుగు సినిమా.

బాలరాజు కథ
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం మాస్టర్ ప్రభాకర్,
నాగభూషణం
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • మాస్టర్ ప్రభాకర్
  • బేబీ సుమతి
  • నాగభూషణం
  • సూర్యకాంతం
  • పుష్పకుమారి
  • సాక్షిరంగారావు
  • మిక్కిలినేని
  • హేమలత
  • అల్లు రామలింగయ్య
  • ధూళిపాళ
  • రామచంద్రరావు
  • రావి కొండలరావు
  • లక్ష్మీకాంతం
  • సంధ్యారాణి

సాంకేతిక సహకారం మార్చు

  • నిర్మాత: నిడమర్తి పద్మాక్షి
  • దర్శకత్వం: బాపు
  • కథ: ఎ.పి.నాగరాజన్
  • మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ
  • పాటలు: ఆరుద్ర, కొసరాజు
  • సంగీతం:కె.వి.మహదేవన్
  • నేపథ్య గాయకులు: ఘంటసాల, పి.సుశీల, స్వర్ణలత, రఘురాం

పాటలు మార్చు

  1. అడిగానని అనుకోవద్దు. చెప్పకుండ దాటేయోద్దు. ఏమిటీ విచిత్రం-ఘంటసాల, పి.సుశీల . రచన: కొసరాజు
  2. ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు - సుశీల, స్వర్ణలత, రఘురాం బృందం - రచన: కొసరాజు
  3. చూడు చూడు తమషా బలే తమాషా వేడుకైన తమాషా - సుశీల - రచన: ఆరుద్ర
  4. చెప్పో చెప్పోర్ భాయి చెప్పు చెప్పు జరిగేది విప్పిచెప్పు లోకమ్ము కళ్ళు - సుశీల - రచన: కొసరాజు
  5. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్‌భుజం (సాంప్రదాయ శ్లోకం) - పి.సుశీల
  6. మహాబలిపురం! మహాబలిపురం! మహాబలిపురం
    భారతీయ కళాజగతికిది గొప్ప గోపురం
    కట్టించాడు ఈ ఊరి పల్లవరాజు
    ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు - పి.సుశీల
  7. హిప్పీహిప్పీహిప్పీ ఆడపిల్లలు-పి.సుశీల
  8. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తృతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించింది.

మూలాలు మార్చు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.