సెప్టెంబర్ 4
తేదీ
సెప్టెంబర్ 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 247వ రోజు (లీపు సంవత్సరములో 248వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 118 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
మార్చు- 1781: 44మంది నివసించటంతో లాస్ ఏంజెల్స్ నగరం, "బహియా డి లాస్ ఫ్యూమ్" (పొగల లోయ - వేలీ ఆఫ్ స్మోక్స్) లో స్థాపించబడింది
- 1833: మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). దీనిని బట్టి ఈ రోజుని, "పేపర్ బాయ్స్ " అందరూ "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" జరుపుకోవచ్చును.
- 1866: మొదటి హవాయిన్ దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు.
- 1870: తమ రాజును, పదవి నుంచి తొలగించినట్లు, 3వ ప్రెంచి రిపబ్లిక్ ప్రకటించింది.
- 1882: విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా న్యూయార్క్. (న్యూయార్క్ లోని పెరల్ స్ట్రీట్ స్టేషను)
- 1885: న్యూయార్క్ సిటీలో, మొట్టమొదటి "కేఫ్టీరియ"ను ప్రారంభించారు.
- 1888: జార్జ్ ఈస్ట్‌మెన్ తన మొదటి "రోల్ ఫిల్మ్" కెమెరాకు పేటెంటు తీసుకుని, కోడక్ సంస్థను రిజిస్టర్ చేసాడు.
- 1933: మొదటిసారిగా విమానం గంటకి 300 మైళ్ళ (483 కి.మీ) వేగాన్ని దాటి ప్రయాణించింది పైలట్లు జె.ఆర్.వెండెల్, గ్లెన్‌వ్యూ Il.
- 1967: భారతదేశంలోని కొయ్‌నా డాం దగ్గర జరిగిన భూకంపం (6.5 రెక్టర్ స్కేలు) వలన 200 మంది చనిపోయారు
- 2009: కొణిజేటి రోశయ్య, ఆంధ్రప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
జననాలు
మార్చు- 1825: దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు. (మ.1917)
- 1924: కె.వి.రఘునాథరెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.2002)
- 1935: కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు రచయిత. (మ.2004)
- 1942: కే.రాణీ , నేపథ్య గాయని (మ.2018)
- 1962: కిరణ్ మోరే, భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్
- 1973: కొల్లూరి సోమశంకర్, తెలుగు రచయిత, అనువాదకుడు.
- 1980: స్మితా, తెలుగు గాయని, నర్తకి
- 1987: రితు పాతక్, బాలీవుడ్ నేపథ్య గాయని.
మరణాలు
మార్చు. .1983: ఛాయాదేవి, పాతతరం తెలుగు సినీ నటి (జ.1928)
- 1999: చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి. (జ.1966)
- 2007: భమిడిపాటి రాధాకృష్ణ, నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు, హస్య రచయిత. (జ.1929)
- 2007: వై.రుక్మిణి, తెలుగు, తమిళ, హిందీ నటి.
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు
- అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం. (తెలంగాణ/ఆంధ్రప్రదేశ్)
- . జాతీయ వన్యప్రాణుల దినోత్సవం
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 4
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 3 - సెప్టెంబర్ 5 - ఆగష్టు 4 - అక్టోబర్ 4 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |