బాలరాజు కథ
(బాలరాజు కధ నుండి దారిమార్పు చెందింది)
బాలరాజు కథ 1970, సెప్టెంబర్ 4న విడుదలైన తెలుగు సినిమా. బాపు దర్శకత్వంలో, ముళ్లపూడి వెంకటరమణ రచనలో, వచ్చిన ఈ చిత్రం లో మాస్టర్ ప్రభాకర్, బేబీ సుమతి, నాగభూషణం, ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ అందించారు.
బాలరాజు కథ (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాపు |
---|---|
తారాగణం | మాస్టర్ ప్రభాకర్, నాగభూషణం |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- మాస్టర్ ప్రభాకర్
- బేబీ సుమతి
- నాగభూషణం
- సూర్యకాంతం
- పుష్పకుమారి
- సాక్షిరంగారావు
- మిక్కిలినేని
- హేమలత
- అల్లు రామలింగయ్య
- ధూళిపాళ
- రామచంద్రరావు
- రావి కొండలరావు
- లక్ష్మీకాంతం
- సంధ్యారాణి
సాంకేతిక సహకారం
మార్చు- నిర్మాత: నిడమర్తి పద్మాక్షి
- దర్శకత్వం: బాపు
- కథ: ఎ.పి.నాగరాజన్
- మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ
- పాటలు: ఆరుద్ర, కొసరాజు
- సంగీతం:కె.వి.మహదేవన్
- నేపథ్య గాయకులు: ఘంటసాల, పి.సుశీల, స్వర్ణలత, రఘురాం
పాటలు
మార్చు- అడిగానని అనుకోవద్దు. చెప్పకుండ దాటేయోద్దు. ఏమిటీ విచిత్రం-ఘంటసాల, పి.సుశీల . రచన: కొసరాజు
- ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు - సుశీల, స్వర్ణలత, రఘురాం బృందం - రచన: కొసరాజు
- చూడు చూడు తమషా బలే తమాషా వేడుకైన తమాషా - సుశీల - రచన: ఆరుద్ర
- చెప్పో చెప్పోర్ భాయి చెప్పు చెప్పు జరిగేది విప్పిచెప్పు లోకమ్ము కళ్ళు - సుశీల - రచన: కొసరాజు
- శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్‌భుజం (సాంప్రదాయ శ్లోకం) - పి.సుశీల
- మహాబలిపురం! మహాబలిపురం! మహాబలిపురం
భారతీయ కళాజగతికిది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరి పల్లవరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు - పి.సుశీల , రచన: ఆరుద్ర - హిప్పీహిప్పీహిప్పీ ఆడపిల్లలు-పి.సుశీల, రచన: ఆరుద్ర.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తృతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించింది.
మూలాలు
మార్చు- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.