బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా)

బాలానగర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]

బాలానగర్
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో బాలానగర్ మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో బాలానగర్ మండలం యొక్క స్థానము
బాలానగర్ is located in తెలంగాణ
బాలానగర్
బాలానగర్
తెలంగాణ పటములో బాలానగర్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°58′00″N 78°10′00″E / 16.9667°N 78.1667°E / 16.9667; 78.1667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము బాలానగర్
గ్రామాలు 36
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 66,668
 - పురుషులు 33,979
 - స్త్రీలు 32,689
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.53%
 - పురుషులు 54.13%
 - స్త్రీలు 28.54%
పిన్ కోడ్ 509202

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 34 కి. మీ. దూరంలో ఉంది. 7 వ నెంబరు జాతీయ రహదారి పై జడ్చర్ల, షాద్‌నగర్ ల మధ్య ఉంది. ఈ మండలానికి రైలుసదుపాయం ఉంది.

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

  1. ఉదిత్యాల్
  2. మాచారం
  3. మోతీఘనాపూర్
  4. బాలానగర్
  5. నందారం
  6. గుందేడ్
  7. నేరెళ్ళపల్లి
  8. కేతిరెడ్డిపల్లి
  9. పెద్దాయిపల్లి
  10. సేరిగూడ
  11. వనమావానిగూడ
  12. గౌతాపూర్
  13. హేమాజీపూర్
  14. లింగారం
  15. అప్పాజీపల్లి
  16. బోడజానంపేట
  17. మోదంపల్లి
  18. చిన్నరేవళ్ళి
  19. తిరుమలగిరి
  20. పెద్దరేవల్లి

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలుసవరించు